Ola S1 X, S1 Pro Gen 2 Launch: సరికొత్త హంగులతో వచ్చేసిన ఓలా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ తెలుసా?
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతూ వస్తోంది ‘ఓలా’ (Ola). బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తాజాగా భారత్‌లో రెండు వెహికల్స్‌ని లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్(Ola S1 X), ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2(Ola S1 Pro Gen 2)లను విడుదల చేసింది. ఇటీవలే ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air)ని లాంఛ్ చేయగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరో రెండు ఈవీ మోడళ్లను తీసుకొచ్చింది. ప్రారంభ ధర కింద వాస్తవ ధరపై రూ.10 వేల డిస్కౌంట్ … Read more