• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బతుకమ్మ స్పెషల్: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బతుకమ్మ పాటలు ఇవే!

    బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బతుకమ్మే. ఏ గాత్రం నుంచి వచ్చినా బతుకమ్మ పాటే. ఏ కంట చూసినా బతుకమ్మ ఆటే. తెలంగాణ వచ్చినంక బతుకమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ పండుగపై రూపొందిన ప్రత్యేక పాటలు అశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్‌లో సినిమా పాటలను తలదన్ని రికార్డులు సృష్టించాయి. మిలయన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకుని.. బతుకమ్మకు అంకితం చేశాయి. మరి, ఆ పాటలేంటో ఓసారి చూసేద్దామా..! ఆల్ టైం ఫేవరేట్.. బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట తప్పకుండా … Read more

    RRRను కాదని ఆస్కార్స్‌కు గుజరాతీ సినిమా..కారణం ఇదేనా!

    ప్రపంచానికి భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఇలా అందరిపేర్లు విశ్వవ్యాప్తంగా మార్మోగాయి. ఈ సారి ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ పేర్లు కూడా ఉంటాయని ఎంతోమంది ప్రముఖ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ చివరికి అందరికీ నిరాశే మిగిలింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘చెల్లో షో’(the last film show)ను ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేసింది. అంత బజ్ క్రియేట్ చేసిన … Read more

    ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!

    అది ఓ అవార్డుల ఫంక్షన్. బాలీవుడ్ హేమాహేమీలు అంతా అక్కడే ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్‌కి ఆహ్వానం అందింది. ఆ పిలుపుతో ముంబయి వెళ్లిన ఆనందం చిరుకి ఎక్కువ సేపు నిలవలేదు. కారణం అక్కడ ఏ దక్షిణాది హీరో కటౌట్ లు, ఫోటోలు లేకపోవడం. దీనిపై మెగాస్టార్ విస్మయం చెందారు. ఉండబట్టలేక నేరుగా అక్కడే అడిగేశారు మా సౌత్ హీరోల ఫొటోలు ఒక్కటి కూడా లేవే అని! దక్షిణాది చిత్రాలంటే వారికి లేక్కలేదు. దక్షిణాది హీరోలని వాళ్లు పట్టించుకోరు. … Read more

    ఈ వారం(sep 23) థియేటర్‌/OTTలో రాబోతున్న తెలుగు సినిమాలు

    తెలుగులో గతవారం థియేటర్‌/ ఓటీటీలో అనేక సినిమాలు విడుదలై సందడి చేశాయి. అందులో చాలా వరకూ డిజాస్టర్‌ టాక్‌తో నిలిచాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అవేంటో చూద్దాం. థియేటర్‌ రిలీజ్‌లు కృష్ణ వ్రింద విహారి నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్‌ ఆర్‌. దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ కృష్ణ వ్రింద విహారి’. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం చిత్రబృందం … Read more

    T20WC: భారత్ Vs ఆస్ట్రేలియా.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లు గుర్తున్నాయా..!

    కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు … Read more

    REVIEW: లైఫ్‌ ఆఫ్‌ ముత్తు

    గౌతమ్ మీనన్‌ దర్శకుడిగా శింభుతో మరోసారి జతకట్టిన తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’. ‘వెందు తానిందాదు కాదు’ తమిళ సినిమా తెలుగు వెర్షన్‌గా ఇవాళ థియేటర్లో విడుదలైంది. గౌతమ్‌ మీనన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన కమ్‌బ్యాక్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి లైఫ్‌ ఆఫ్ ముత్తుతో గౌతమ్‌ మీనన్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా..చూద్దాం.. ముత్తు కథేంటి? ఓ మారుమూల ప్రాంతంలో తల్లి, సొదరితో కలిసి నివసించే ఓ కుర్రాడు జీవితంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో … Read more

    Review: శాకిని డాకిని మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..?

    కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ని తెలుగులో ‘శాకిని డాకిని’గా తీసుకొచ్చాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాకి విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ, దూకుడైన ప్రమోషన్లతో ఈ మూవీపై అంచనాలను పెంచేసింది చిత్రబృందం. శుక్రవారం(Sep 16) ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా వెండితెరపై నిలబడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? ఇద్దరి వ్యక్తుల మధ్య శత్రుత్వం.. స్నేహంగా మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్నేహ బంధం.. ఒక బలమైన కారణం వల్ల ఏర్పడితే అది అత్యద్భుతంగా … Read more

    REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

    విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం కథ: కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో … Read more

    ఈ వారం(Sep16) థియేటర్, OTTలో వస్తున్న తెలుగు సినిమాలు

    బాక్సాఫీస్ వ‌ద్ద మ‌ళ్లీ సినిమాల సంద‌డి వ‌చ్చేసింది. ఈ వారం థియేట‌ర్లతోపాటు ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 16న ఏకంగా ఎనిమిది మూవీలు థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే చిత్రాలు, నటీనటుల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి – 16 సెప్టెంబర్ సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సినిమా … Read more

    భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

    ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more