• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!

    Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన … Read more

    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం

    రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది. రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది … Read more

    Daggubati Purandeswari: జూ. ఎన్టీఆర్‌ను దువ్వే పనిలో బీజేపీ.. అందుకే పురంధేశ్వరికి అధ్యక్ష పగ్గాలు… ఇవిగో ప్రూఫ్స్!

     తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను తొలగిస్తూ  ఆ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వ్యూహాత్మ ఎత్తులకు బీజేపీ సమాయత్తం అయింది. తొలుత ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే  ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా తనను … Read more

    PLANTS FOR HEALTH: ఈ ఐదు మొక్కలను ఇంట్లో పెంచితే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధించడం ఖాయం!

    మొక్కలు ప్రాణవాయువుకు మూలాధారం. శుద్ధమైన ఆక్సీజన్‌ను పీల్చడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి రోగాలు దరిచేరవు. ప్రస్తుత కాలంలో మానవ జీవితం అపార్ట్‌మెంట్ కల్చర్‌గా మారిపోయింది. సొంత ఇళ్లులు, గార్డెనింగ్ చాలా తక్కువ. ఈ క్రమంలో పెరట్లో పెరగాల్సిన మొక్కలు ఇంట్లోకి వచ్చేశాయి. సరైన పద్దతిలో ఇంట్లో మొక్కలను పెంచితే ఆ ఇంట్లో ఆహ్లాదంతో పాటు పాజిటివ్ వైబ్స్ విస్తరిస్తాయి. వాటిని చూసినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మన లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచుకునేందుకు.. ఇంట్లో ఈ ఐదు రకాల మొక్కలను పెంచితే సత్ఫలితాలు … Read more

    Apple iPhone 15 Price In India: అత్యంత శక్తివంతంగా iPhone 15..  కొత్తగా 5 ఫీచర్లు.. ధర కూడా అందుబాటులోనే!

    యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 5న ఐఫొన్ 15 సిరీస్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. 2022లో విడుదలైన ఐఫోన్ 14 ప్రో, 14 మ్యాక్స్‌ ప్రో సిరీస్‌లు సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే ఉత్సాహంతో కస్టమర్లకు మరింత అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 15ను యాపిల్ కంపెనీ తీసుకొస్తోంది. ఐఫొన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఓ లుక్కెద్దాం. నాలుగు మోడల్స్‌లో.. ఐఫోన్ 14 … Read more

    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.  దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. … Read more

    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే

    ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.  థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు రంగబలి(Rangabali) నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన … Read more

    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?

    నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ … Read more

    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?

    సినిమా– స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘స్పై’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి … Read more

    ODI World Cup Schedule 2023: హైదరాబాద్‌కు అవమానం.. షెడ్యూల్‌లో ఒక్క మ్యాచ్ కూడా లేదేంటి? 

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లోని మొత్తం 10 వేదికలు ప్రపంచకప్ సమరానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, పుణె, ధర్మశాల, లక్నో ఉన్నాయి. మొత్తం 46 రోజుల పాటు మెగా ఈవెంట్ జరగనుంది. అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న వరల్డ్ కప్ ముగియనుంది. ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ.  టోర్నీ ఫార్మాట్.. ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇందులో ప్రతి జట్టు మిగతా 9 … Read more