Telangana Martial Memorial: అమరవీరుల స్మారక కట్టడంలో ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయా.. తెలిస్తే షాకే!
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి. నేటి తెలంగాణ వెలుగుల ప్రస్థానానికి నాటి ఆత్మబలిదానాల చీకటి అధ్యాయమే సోపానం. ఈ నేపథ్యంలో అమరులను స్మరించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే శాశ్వతంగా, కలకాలం గుర్తుండిపోయేలా తెలంగాణ రాష్ట్ర పాలనాసౌధం(సెక్రటేరియట్) ఎదుట అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించింది. June 22న సాయంత్రం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అత్యాధునిక హంగులతో అమరవీరుల కీర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా జ్యోతిని తీర్చిదిద్దింది. మరి, ఈ స్మారక చిహ్నం విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందామా. అంతస్తులు: 6 … Read more