• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD TAPSEE PANNU:  తాప్సీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

    తాప్సీ ప‌న్ను ఆగ‌స్ట్ 1, 1987న న్యూఢిల్లీలో జ‌న్మించింది. కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ చ‌దివిన ఆమె పాకెట్ మనీ కోసం మోడ‌లింగ్‌లో అడుగుపెట్టింది. గార్నియ‌ర్‌, నివియా, కుర్‌కురే, హార్లిక్స్ వంటి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది. అయితే సినిమాల‌పై ఇష్టంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టింది కెరీర్‌ తాప్సీ 2010లో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఝ‌మ్మంది నాధం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమె చేసిన త‌ర్వాత టాలీవుడ్ లో ఆఫ‌ర్లు వ‌రుస క‌ట్టాయి. త‌ర్వాత‌ త‌మిళంలో ధనుష్‌తో … Read more

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫుల్ రివ్యూ

    నేడు ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. శామ్ సీఎస్ సంగీతం అందించాడు. ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? అంచ‌నాల‌ను అందుకుందా లేదా? తెలుసుకుందాం కథేంటంటే.. 1995లో జ‌రిగిన క‌థ‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. రామారావు (ర‌వితేజ‌) అవినీతిని … Read more

    Vikrant Rona Movie Review

    కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన ‘విక్రాంత్ రోణ’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. జాక్ మంజునాథ్, అలంకార్ పాండియ‌న్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.  యాక్ష‌న్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ అంచ‌నాల‌ను పెంచింది. దీంతో పాటు రా రా ర‌క్క‌మ్మ పాట సోష‌ల్‌మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌రి సినిమా ఎలా ఉంది క‌థేంటో తెలుసుకుందాం క‌థేంటంటే.. … Read more

    టాలీవుడ్ 2.0 : మనుగడ కోసం మార్పు

    కరోనా తర్వాత సినీరంగ స్వరూపమే మారిపోయింది. సినిమాలు  లాభాల కన్నా నష్టాలే ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికి, థ్యాంక్యూ లాంటి సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ చిత్రాలకు కూడా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీల్లో సినిమాల విడుదల, పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్ కారణంగా భారీగా పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు, పెరిగిన టికెట్ల ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. అయితే ఉన్నఫళంగా దిద్దుబాటు … Read more

    ఈ వారం ఓటీటీ/ థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే తెలుగు సినిమాలు

    రామారావు ఆన్ డ్యూటీ: జులై 29 మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ జులై 29న విడుద‌ల కానుంది. ర‌జిషా విజ‌య‌న్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత వేణు తొట్టెంపుడి ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విక్రాంత్ రోణ‌: జులై 28 క‌న్న‌డ హృరో కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ‌. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత‌ ఈ యాక్ష‌న్ … Read more

    భారీ వానలు, ఆకస్మిక వరదలు.. కారణమేంటి?

    అనూహ్యంగా ముంచుకొస్తున్న వరదలు, ఆకస్మికంగా కురుస్తున్న భారీ వానలు, ఒక్క రోజులోనే అస్తవ్యస్తమవుతున్న జనజీవనం. గత నాలుగైదు ఏళ్లుగా ఇదే పరిస్థితి. వరుణుడి ప్రకోపానికి జన జీవనం కల్లోలమైపోతోంది. కానీ దీనంతటికీ కారణం ఒక దేశమో, ఒక ప్రాంతమో చేస్తున్న క్లౌడ్ బరస్ట్ అవునో కాదో తెలియదు గానీ, దశాబ్దాలుగా మానవులు చేస్తున్న తప్పిదాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏళ్లుగా ప్రకృతిపై మానవుడి చర్యలకు ప్రతిచర్యలే ఈ వానలని చెబుతున్నారు. వానల వరం వరదల శాపంగా ఎలా మారింది? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ … Read more

    ‘ది గ్రే మ్యాన్ ‘ రివ్యూ: ధనుష్ పాత్ర ఎలా ఉందంటే

    ‘అవెంజర్స్’ సిరీస్ లాంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన రస్సో బ్రదర్స్, గ్రాఫిక్స్ మాయాజాలం నుంచి బయటికి వచ్చి తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’ హాలీవుడ్ సినిమా లవర్స్ మాత్రమే కాకుండా అందరినీ ఆకర్షించే అంశం ధనుష్. మరి సినిమా ఎలా ఉంది? రస్సో బ్రదర్స్ ఎంత మేరకు విజయం సాధించారు? ఇప్పుడు చూద్దాం. కథేంటి? ఎలా ఉంది? ఎంతో కాలం జైలు జీవితాన్ని అనుభవించిన ‘సిక్స్’ను(రేయాన్ గాస్లింగ్) సీఐఏ ఏజెంట్ గా తీసుకుని సియార్రా సిక్స్ గా పేరు పెడతారు. ఓ సీక్రెట్ … Read more

    Thank You Movie Review

    నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ‘థ్యాంక్యూ’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అవికా గోర్, మాళ‌వికా నాయ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందించారు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హరించాడు. క‌రోనా కార‌ణంగా చాలాకాలంగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా మొత్తానికి నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి మూవీ ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం  క‌థేంటంటే.. అభిరామ్(నాగ‌చైత‌న్య‌) జీవితంలో చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొని అమెరికా … Read more

    విజయ్ దేవరకొండ ‘లైగర్’ మరో పవన్ కల్యాణ్ ‘జానీ’ అవుతుందా?

    సుమారుగా 19 ఏళ్ల క్రితం అంటే 2003లో రిలీజ్ కు ముందే బీభత్సాన్ని సృష్టించిన సినిమా ‘జానీ’. ప్రస్తుతం అదే స్థాయిలో లైగర్ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసమే భారీ కటౌట్లు ర్యాలీలు ఓ సినిమా రిలీజ్ అయిన స్థాయిలో రచ్చ. అలాగే సోషల్ మీడియాలోనూ ‘లైగర్’ మోత. అయితే కొందరు మాత్రం ఈ సినిమాను జానీ సినిమాతో పోలుస్తున్నారు. అసలు ఈ రెండింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? అప్పట్లో జానీ డిజాస్టర్ మరి ఇప్పుడు లైగర్ … Read more

    సుష్మితా సేన్ :విశ్వసుందరి నుంచి లలిత్ మోదీ దాకా..

    ఒక సాధారణ బెంగాళీ కుటుంబంలో పుట్టి విశ్వసుందరిగా ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందాల తార సుష్మితా సేన్. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తనతో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 1975 నవంబర్ 19న హైదరాబాద్ లో జన్మించిన ఈ సుందరి అందం, అభినయంతోనే కాదు వ్యక్తిత్వం, భావజాలంతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు మీకోసం. వృత్తి జీవితం 1994లో ఫెమీనా మిస్ ఇండియా ఇండియా యూనివర్స్ కిరీటం … Read more