• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shikaaru OTT: ఓవైపు పోలీసు భర్తతో కాపురం.. మరోవైపు ప్రియుడితో రొమాన్స్.. ఓటీటీలో క్రేజీ చిత్రం!

    ఓటీటీలో బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు, రొమాంటిక్‌ కామెడీ డ్రామాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ఈ తరహా సినిమాలను వారు అసలు మిస్‌ కారు. అయితే సముద్రం లాంటి ఓటీటీలో కొన్ని వందల చిత్రాలు, సిరీస్‌లు ఉంటాయి. ప్రతీ వారానికి సినిమాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్‌గానే కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు మరుగున పడిపోతుంటాయి. అలా ఆదరణకు నోచుకొని ఓ సాలిడ్‌ కంటెంట్‌ చిత్రాన్ని ‘YouSay’ మీకు పరిచయం చేస్తోంది. ఓటీటీ సజీషన్స్‌లో భాగంగా మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ … Read more

    Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!

    యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ (Tillu Cube) రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గత రెండు చిత్రాల్లో హీరోయిన్లు (నేహాశెట్టి, అనుపమా పరమేశ్వరన్‌) పాత్రలు కీలకం కావడంతో ‘పార్ట్‌ 3’లో … Read more

    Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?

    నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు. దర్శకుడు: శివ తూర్లపాటి సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్ ప్రముఖ హీరోయిన్‌ ‘అంజలి’ లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ … Read more

    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!

    ఒకప్పుడు వీకెండ్‌ అనగానే ఏ సినిమాను థియేటర్‌లో చూడాలా? అని ప్రేక్షకులు తెగ ఆలోచించేవారు. అయితే ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు/సిరీస్‌లు చూసేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు.. ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. … Read more

    Heeramandi OTT: వేశ్యలుగా నటించిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు.. రిలీజ్‌కు ముందే సిరీస్‌పై భారీ హైప్‌!

    బాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరు. ఆయన రూపొందించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (Heeramandi: The Diamond Bazaar) దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి డైరెక్టర్‌ భన్సాలి అడుగు పెడుతున్నారు. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో వ‌స్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా … Read more

    Nitish Kumar Reddy: ఐపీఎల్‌లో తెలుగు కుర్రాడు అదుర్స్‌.. టీమిండియా దశాబ్దాల సమస్య తీరినట్లేనా?

    ఐపీఎల్‌-2024 సీజన్‌లో మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు.. తెలుగు బిడ్డ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy) విధ్వంసం​ సృష్టించాడు. అద్భుత బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్‌ తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ బౌలర్లకు తలొగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో వారికి చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15వ ఓవర్‌లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన బంతులను ఉతికారేశాడు. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో … Read more

    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!

    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు … Read more