• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy S24 Series: శాంసంగ్‌ నుంచి ఫస్ట్ టైం AI స్మార్ట్‌ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) సరికొత్త గెలాక్సీ సిరీస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24 Series) పేరుతో నయా సిరీస్‌ను బుధవారం (జనవరి 17) ఆవిష్కరించింది. టెక్‌ ప్రియులను ఆకర్షించే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయని శాంసంగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెుబైల్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ కూడా ఇవాళే ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఫోన్‌ ఫీచర్ల గురించి తెలుసుకునేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి గెలాక్సీ ఎస్24 సిరీస్‌ విశేషాలేంటో ఇప్పుడు … Read more

    iQoo Neo 9 Pro: ఐకూ నుంచి తిరుగులేని స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    ప్రముఖ టెక్‌ కంపెనీ ఐకూ (iQoo) మరో శక్తివంతమైన మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) పేరుతో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 22న ఈ ఫోన్‌ భారత మార్కెట్‌లో లాంచ్ కానున్నట్లు కంపెనీ వర్గాలు తాజాగా ప్రకటించాయి. గతేడాది డిసెంబర్‌లోనే ఈ ఫోన్‌ చైనా మార్కెట్‌లో రిలీజై యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దేశీయ మార్కెట్‌లోకి వస్తుండటంతో టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మెుబైల్ ధర, ఫీచర్లపై … Read more

    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్

    ఎన్టీఆర్(Sr. NTR) వర్ధంతి వేళ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat)లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య.. అక్కడ ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ అంశంలోకి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) కలుగచేసుకోవడంతో ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.  ‘తీయించేయ్‌.. ఇప్పుడే’ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఉదయాన్నే జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సోదరుడు … Read more

    Amazon Republic Day sale: వాషింగ్‌ మిషన్లపై భారీ తగ్గింపు.. వెంటనే ఆర్డర్‌ చేయండి!

    ప్రస్తుత కాలంలో వాషింగ్‌ మిషన్‌ అత్యవసరంగా మారిపోయింది. కొత్త ఏడాదిలో తక్కువ బడ్జెట్‌కే వాషింగ్‌ మిషన్‌ కొనాలని భావిస్తున్న వారికి అమెజాన్‌ బంపరాఫర్లు తీసుకొచ్చింది. గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ (Great Republic Day Sale)లో భాగంగా భారీ రాయితీతో ప్రముఖ కంపెనీల వాషింగ్‌ మిషన్లను ఆఫర్ చేస్తోంది. కాబట్టి మీ అవసరాలకు తగినట్లు ఉండే వాషింగ్‌ మిషన్‌ను వెంటనే ఆర్డర్‌ చేసుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో వాషింగ్‌ మీషన్స్‌పై ఉన్న టాప్‌ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. Samsung 7 kg Semi-Automatic టెక్‌ … Read more

    Rameshwaram Cafe: హైదరాబాద్‌ ఫుడ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌… ఉచితంగా టిఫిన్లు!

    బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) హైదరాబాద్ లో ప్రారంభమైంది. యాజమాన్యం తొలిసారిగా హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించింది.  మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ పక్కన ఈ కేఫ్‌ను ప్రారంభించారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఇది ఉంది. ఈ కేఫ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రారంభమైంది. అయితే యాజమాన్యం కస్టమర్లకు తమ ఆహార రుచులను తెలియజేసేందుకు ఉచిత టిఫిన్స్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. జనవరి 18 వరకు ఉచితంగా టిఫిన్స్ అందించనుంది.  రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లోని టిఫిన్స్‌ను … Read more

    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?

    స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోమారు తన క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్‌ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.  ఫెయిర్‌ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో  సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.  తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్‌ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్‌ డెకరేట్‌ చేసిన ఇల్లు.. ఇలా … Read more

    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?

    ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.  జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ … Read more

    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!

    సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల హవా ఈ వారమూ కొనసాగనుంది. ‘హను-మాన్‌’, ‘గుంటూరుకారం’, ‘సైంధవ్‌’, ‘నా సామిరంగ’ చిత్రాలు మరో పది రోజుల పాటు థియేటర్‌లో అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలాంటి కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. అయితే, ఓటీటీలో మాత్రం సరికొత్త చిత్రాలు, సిరీస్‌ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ కానుందో ఇప్పుడు చూద్దాం.  అథర్వ కార్తీక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అథర్వ’ … Read more

    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!

    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ … Read more

    Amazon Great Republic Sale: బ్రాండెడ్ ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపు.. అస్సలు మిస్‌కాకండి!

    అమెజాన్‌ Great republic saleలో భాగంగా మ్యూజిక్‌ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.  బ్రాండెడ్‌ ఇయర్‌బడ్స్‌పై భారీ రాయితీలను అమెజాన్ అందిస్తోంది. మంచి ఇయర్‌బడ్స్‌ కొనాలని చూస్తున్న వారికి ఇదే చక్కటి ఛాన్స్‌. మీకు నచ్చిన ఇయర్‌బడ్స్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్‌బడ్స్‌పై లభిస్తున్న టాప్‌ డీల్స్‌ను YouSay మీ ముందుకు తెచ్చింది. మీ అంచనాలు, బడ్జెట్‌కు దగ్గరగా ఉన్న బడ్స్‌ను వెంటనే ఆర్డర్‌ చేసేయండి.  Boat 141 బోట్ కంపెనీ ఇయర్ బడ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ … Read more