• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 

    నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్‌ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! … Read more

    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’… సినిమా హిట్టా? ఫట్టా?

    సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా … Read more

    Great Republic Day Sale 2024: అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై ఊహించని డిస్కౌంట్లు!

    ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ (Great Republic Day Sale 2024)లో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మెుబైల్‌, ఇయర్‌బడ్స్‌, గాడ్జెట్స్‌, కిచెన్‌ ఐటెమ్స్‌ తదితర వస్తువులపై రాయితీలు ఇస్తోంది. అలాగే ల్యాప్‌టాప్స్‌ పైన కూడా అమెజాన్ ఆఫర్లు తీసుకొచ్చింది. కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్‌. రూ.70 వేలకు పైగా విలువైన ల్యాప్‌టాప్‌ను అమెజాన్ రూ.50 వేలకే అందిస్తోంది. తక్కువ ధరకే టాప్‌ కంపెనీలు ల్యాప్‌టాప్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ల్యాప్‌టాప్స్‌పై ఉన్న టాప్‌ డీల్స్‌ … Read more

    Amazon Great Republic Day Sale 2024: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ బిగ్‌ డిస్కౌంట్స్.. మీరే చూడండి!

    ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) మరో సరికొత్త సేల్‌ను ప్రారంభించింది. ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ (Great Republic Day Sale)ను తీసుకొచ్చింది. ఇవాళ (జనవరి 13) మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కాగా, ఇది ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరూ సేల్‌లో ఇష్టమైన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, EMI కొనుగోళ్లపై 10శాతం వరకూ రాయితీని పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీల … Read more

    Amazon Great Republic Day Sale: 80% డిస్కౌంట్‌తో స్మార్ట్‌వాచ్‌లు.. ఇదే మంచి ఛాన్స్‌!

    అమెజాన్‌లో గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌ (Amazon Great Republic Day Sale 2024) ప్రారంభమైంది. ఇందులో ప్రముఖ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి స్మార్ట్‌వాచ్‌ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే సదావకాశం. మీకు నచ్చిన కంపెనీల వాచ్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. SBI క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లపై 10% వరకూ రాయితీ కూడా పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లపై ఉన్న టాప్‌ డీల్స్‌ YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  Noise Newly Smart Watch … Read more

    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?

    నటీనటులు: వెంకటేష్‌, శ్రద్ద శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు దర్శకత్వం: శైలేష్‌ కొలను సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మాత: వెంకట్‌ బోయినపల్లి శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. … Read more

    Oppo Reno 11 Pro 5G: ఒప్పో నుంచి మోస్ట్‌ వాంటెడ్ మెుబైల్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ఒప్పో (Oppo) మెుబైల్స్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఒప్పో.. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ‘Oppo Reno 11 5G’ పేరుతో కొత్త సిరీస్‌ను తీసుకొచ్చింది. ‘Reno 11 5G’ ‘Reno 11 Pro 5G’ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. గతేడాది నవంబర్‌లోనే ఈ సిరీస్‌ చైనాలో విడుదలై టెక్‌ ప్రియుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ పొందింది. తాజాగా … Read more

    Best Flower Pot Designs: ఇంటిని పచ్చదనంతో నింపే ‌అందమైన పూల కుండీలు.. ఓసారి ట్రై చేయండి!

    ఇంటిని అందంగా తీర్చిదిద్దే అనేక ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పెయింటింగ్‌, ఫ్లవర్‌వాజ్‌లు ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులు మీ ఇంటిని సుందరంగా మార్చడంలో ఉపయోగపడతాయి. అయితే కొందరు సంప్రదాయత ఉట్టిపడేలా గ్రీనరి లుక్‌తో తమ ఇళ్లను అందంగా మార్చాలని భావిస్తుంటారు. అటువంటి వారికి ‘ఫ్లవర్‌ పాట్స్‌’ మెుదటి ప్రాధాన్యం అని చెప్పవచ్చు. ఇవి ఇంటికి అలంకరణగా ఉండటమే కాకుండా మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఫ్లవర్‌ పాట్‌ డిజైన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.  Flower Pot Stand Design ఈ … Read more

    Realme 12 Pro: రియల్‌మీ నుంచి మరో శక్తివంతమైన ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) భారత్‌లో సరికొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. Realme 12 Pro 5G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గతేడాది జూన్‌లో తీసుకొచ్చిన ‘రియల్ మీ 11 ప్రో 5G’ మెుబైల్‌లో కీలకమైన అప్‌గ్రేడ్స్‌ చేసి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. తాజాగా విడుదలైన Realme 12 Pro పోస్టర్‌, టీజర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు బయటకు వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో … Read more

    Samsung Galaxy XCover 7: శాంసంగ్‌ నుంచి ధనాధన్‌ గెలాక్సీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!

    ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్‌.. మరో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను లాంచ్‌ చేసింది. Samsung Galaxy XCover 7 పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆరు నెలల క్రితం తీసుకొచ్చిన Galaxy XCover 6 Pro మెుబైల్‌లో అప్‌గ్రేడ్స్‌ చేసి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది కఠిన పరిస్థితులను తట్టుకుని నిలవగలదని శాంసంగ్‌ వర్గాలు తెలిపాయి. దుమ్ము, నీరు నుంచి పటిష్టమైన రక్షణను ఫోన్‌కి అందించినట్లు చెప్పాయి. ఈ గెలాక్సీ ఫోన్‌లో ఉన్న మరిన్ని ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.  మెుబైల్ స్క్రీన్‌ ఈ ఫోన్‌ … Read more