• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?

    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ … Read more

    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!

    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ సంగీతం: థమన్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక & హాసిని క్రియేషన్స్‌ విడుదల తేదీ: 12-01-2024 మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే … Read more

    Sankranthi Makeover: హీరోయిన్ లుక్‌లో ట్రెడిషనల్‌గా కనిపించాలా? ఫుల్ డ్రెస్ కలెక్షన్స్ మీకోసం!

    సంక్రాంతి సందర్భంగా ఏ డ్రెస్‌ వేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు సతమతమవుతుంటారు. కొత్త ఏడాదిలో వచ్చే అతిపెద్ద పండగ కావడంతో కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించేలా మేకోవర్‌ కావాలని ఆరాటపడుతుంటారు. అయితే ఎలా రెడీ అవ్వాలి? ఎటువంటి ట్రెడిషనల్‌ డ్రెస్ ధరించాలి? అనేది తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. అటువంటి వారికోసమే YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. అచ్చమైన తెలుగుమ్మాయిలా మిమ్మల్ని మార్చే డ్రెస్‌ ఆప్షన్స్‌ను మీ ముందు ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  బ్లూ కలర్‌ హాఫ్‌ శారీ హాఫ్‌ … Read more

    Sankranti Special Food Items In Andhra: సంక్రాంతిలో ఆరోగ్యాన్ని కాపాడే ఈ ఆంధ్రా పిండి వంటల గురించి తెలుసా?

    ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి శోభ మెుదలైంది. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు ఈ అతిపెద్ద పండగను జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్రాలో నోరూరించే పిండివంటలు గుర్తుకువస్తాయి. ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలవుతుంది. అరిసెలు, చక్రాలు, సకినాలు, పూర్ణాలు, కజ్జికాయాలతో సంక్రాంతి పండుగ గొప్ప తియ్యదనాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ పిండి వంటలు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  అరిసెలు (Ariselu) సంక్రాంతికి చేసే స్పెషల్ పిండి వంటల్లో (Sankranti … Read more

    Moto G Stylus (2024): మోటోరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త మోటో మెుబైల్‌ రాబోతోంది. ‘Moto G Stylus (2024)’ పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు. గతేడాది లాంచ్‌ చేసిన ‘Moto G Stylus 5G (2023)’ అనుసంధానంగా దీన్ని విడుదల చేయనున్నారు. అయితే ఈ నయా మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లను ప్రముఖ టెక్‌ వెబ్‌సైట్‌ రివీల్‌ చేసింది. ఫోన్‌లోని కీలక ఫీచర్ల గురించి తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇవి ట్రెండ్‌ అవుతున్నాయి. కాబట్టి వాటిపై ఓ లుక్కేద్దాం. మెుబైల్‌ స్క్రీన్‌ Moto G Stylus (2024) … Read more

    Kids Activities For Sankranti: సంక్రాంతికి మీ పిల్లలతో ఈ పనులు చేయించండి.. దెబ్బకు థ్రిల్‌ అవుతారు!

    దేశంలోని హిందూ పండగలలో సంక్రాంతి అతి పెద్దది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు సంక్రాంతి పండుగను చాలా ఇష్టపడతారు. అయితే మన సంప్రదాయాలకు దూరమవుతున్న ఈ జనరేషన్‌ పిల్లలను తిరిగి మన సంస్కృతి వైపు మళ్లించేందుకు సంక్రాంతి చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. మన బాల్యం ఎంత అద్భుతంగా గడిచిందే వారికి తెలియజేప్పేందుకు ఇదే మంచి అవకాశం. సంక్రాంతి సందర్భంగా వారిచేత ఈ కింది పనులు చేయించండి. సంక్రాంతి కుండ సంక్రాంతి రోజున కొత్త కుండలో … Read more

    Top 5 Sankranti Activities: ఈ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండాలా? అయితే ఇలా చేయండి!

    సాంప్రదాయానికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. తెలుగు వారికి అతిపెద్ద ఫెస్టివల్‌గా దీన్ని చెప్పవచ్చు. ఉద్యోగ రిత్యా ఏడాది పొడవునా ఎక్కడెక్కడో నివసించే తెలుగువారంతా సంక్రాంతి వచ్చేసరికి తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. అమ్మమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండను మరింత ఆనందగా, ఆహ్లాదంగా మార్చే ఐదు యాక్టివిటీస్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  గాలిపటాల ఎగరవేత సంక్రాంతి అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది గాలిపటాలు. కుటుంబ … Read more

    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?

    టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్‌ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  దేవర ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara … Read more

    Lenovo Tab M11: బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ లెనోవో ట్యాబ్‌.. ధర, ఫీచర్లుపై లుక్కేయండి!

    లెనోవో బ్రాండ్ నుంచి కొత్త ట్యాబ్ లాంచ్ అయింది. ‘ట్యాబ్ ఎం11’ (Lenovo Tab M11) మోడల్‌ను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) – 2024 ఈవెంట్‌ సందర్భంగా లెనోవో విడుదల చేసింది. లెనోవో ట్యాబ్ ఎం10 కు కొనసాగింపుగా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. గత ట్యాబ్‌తో పోలిస్తే దీనిలో బ్యాటరీ, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో మేజర్ అప్ గ్రేడ్లు చేసినట్లు లెనోవో వెల్లడించింది. త్వరలోనే అమెరికా మార్కెట్లతో పాటు భారత్‌లోనూ ఈ ట్యాబ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరి ఈ ట్యాబ్ ఫీచర్లు, ధర … Read more

    TAAPSEE PANNU: ఇంత అందం దారి మళ్లిందా?… హాట్ అందాలతో రెచ్చిపోయిన తాప్సీ!

    సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పొన్ను ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చింది.  హాట్‌లుక్‌లో అందాల కనువిందు చేసింది  పాలవన్నెల పరువాలు ప్రదర్శిస్తూ షేక్ చేసింది ముద్దుగుమ్మ. నగుమోము వయ్యరాలను ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది.  గోల్డ్ కలర్ డ్రెస్‌లో.. థండర్ థైస్, నాభి అందాలు చూపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.  తడిసిన చీరలో నాభి కేంద్రం కనిపించేలా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది ఈ కుర్రది రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదంతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది … Read more