సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పొన్ను ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చింది. హాట్‌లుక్‌లో అందాల కనువిందు చేసింది
పాలవన్నెల పరువాలు ప్రదర్శిస్తూ షేక్ చేసింది ముద్దుగుమ్మ. నగుమోము వయ్యరాలను ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది.
గోల్డ్ కలర్ డ్రెస్‌లో.. థండర్ థైస్, నాభి అందాలు చూపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
తడిసిన చీరలో నాభి కేంద్రం కనిపించేలా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది ఈ కుర్రది
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదంతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే ఆకట్టుకుంది.
అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ ఢిల్లీ భామ.
Mr. పర్‌ఫెక్ట్, సాహసం, కాంచన 2, ఘాజీ, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది.
తెలుగులో చాలా కాలం వరకు కెరీర్ బాగానేసాగిన తాప్సి స్టార్ హీరోలతో మాత్రం అనుకున్నంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
గోపిచంద్‌తో సాహసం సినిమా ఆమె కెరీర్‌లో మంచి హిట్ పడ్డప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి బికినీ అందాలతో రెచ్చిపోయింది.
కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తాప్సి చాలా చేంజ్ అవుతూ వచ్చింది.
పింక్ వంటి సందేశాత్మక చిత్రంలో నటించి మంచిపేరు తెచ్చుకుంది. నామ్ శభానా, బద్లా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
సినిమాల్లోనే కాకుండా వ్యాపారిగానూ రాణిస్తుంది ఈ బ్యూటీ. పూణే 7 Aces బ్యాడ్మింటన్ ఫ్రాంఛైజీకి యజమాని.
అంతేకాదు, వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను కూడా నడిపిస్తోంది.
ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ చిత్రంతో తెలుగులో మెరిసింది తాప్సీ.
తాజాగా షారుఖ్ ఖాన్‌తో డుంకీ సినిమాలో నటించి నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏలియన్, ఓ లడ్కీ హై కహాన్ అనే చిత్రాల్లో నటిస్తోంది.