• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎడ్లబండి ఎక్కిన రాహుల్ గాంధీ

    [VIDEO:](url) భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండిని నడిపారు. యాత్రలో భాగంగా సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ.. అటుగా ఎడ్లబండిపై వెళ్తున్న రైతులను చూశారు. అనంతరం వారి చెంతకు వెళ్లి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు కోరిక మేరకు రాహుల్ ఎడ్లబండిని ఎక్కారు. ఓ అరకిలోమీటరు వరకు స్వారీ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు పంచుకోగా.. విశేషంగా చక్కర్లు కొడుతోంది. కాగా, రాహుల్ గాంధీ పాదయాత్ర … Read more

    అర్ధంతరంగా ముగిసిన రేసింగ్

    హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా రేసింగ్ పోటీలు తొలిరోజు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రేసింగ్‌లో రెండు సెషన్స్ మాత్రమే జరిగాయి. [రేసింగ్](url) సమయంలో రెండు కార్లు రేసింగ్ మధ్యలో ఆగిపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రాక్టీస్ రేస్‌లతోనే తొలి రోజు ముగించారు. కాగా ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్‌పైనే అందరి దృష్టి నెలకొంది. శనివారం రేసింగ్ వీక్షించడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. వర్షం సూచనలు కూడా ఉండడంతో ప్రేక్షకులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపటంలేదు. Wolf Racing’s GB08 Thunder race cars take off … Read more

    అర్ధంతరంగా ముగిసిన రేసింగ్

    హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా రేసింగ్ పోటీలు తొలిరోజు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రేసింగ్‌లో రెండు సెషన్స్ మాత్రమే జరిగాయి. [రేసింగ్](url) సమయంలో రెండు కార్లు రేసింగ్ మధ్యలో ఆగిపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రాక్టీస్ రేస్‌లతోనే తొలి రోజు ముగించారు. కాగా ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్‌పైనే అందరి దృష్టి నెలకొంది. శనివారం రేసింగ్ వీక్షించడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. వర్షం సూచనలు కూడా ఉండడంతో ప్రేక్షకులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపటంలేదు. Wolf Racing’s GB08 Thunder race cars take off … Read more

    ముదిరిన సరిహద్దు వివాదం

    కర్నాటక-మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు పరస్పరం దాడులకు దిగడంతో [హైటెన్షన్](url) ఏర్పడింది. దీంతో ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాధ్ షిండేలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించుకున్నారు. కాగా కర్నాటకలోని బెల్గావి ప్రాంతం తమదేనని మహరాష్ట్ర వాదిస్తోంది. మరోవైపు ఆ ప్రాంతం తమదేనంటూ కర్నాటక వాదిస్తోంది. దీంతో అక్కడ తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. Jai Maharashtra written on the buses of Karnataka, massive protest by MNS in … Read more

    భాజపా శ్రేణులకు రాహుల్ ఫ్లైయింగ్ కిస్

    రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఝలాపూర్‌లో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ..భాజపా కార్యాలయం మీదుగా నడిచారు. ఈ క‌్రమంలో పార్టీ కార్యాలయంపై ఉన్న కమలం శ్రేణులకు ఫ్లెయింగ్ కిస్ ఇచ్చారు. భాజపా, రాష్ట్రీయ సంఘ్ సేవక్‌పై తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే ఇలా చేయడం[ వైరల్‌](url)గా మారింది. పాదయాత్రలో భాగంగా రాహుల్ వెంట అశోక్ గెహ్లాత్‌, సచిన్ పైలెట్ సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नफ़रत का जवाब सिर्फ़ मोहब्बत है !!❤️‍??ये तस्वीर … Read more

    నేనూ మూన్ లైటింగ్ కు పాల్పడ్డ: సీజేఐ

    భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన 20 ఏళ్ల వయసులో మూన్ లైటింగ్ కు పాల్పడినట్లు వెల్లడించారు. ఓ వైపు లాయర్ గా విధులు నిర్వర్తిస్తూనే ఆల్ ఇండియా రేడియోలో ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వేస్ట్ అనే షోస్ కు పనిచేసినట్లు తెలిపారు. ఈ [వీడియో](url)ను బార్ అండ్ బెంచ్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం ఓ సంస్థలో పనిచేస్తూ..మరో చోట జాబ్ చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. దీనిని … Read more

    రాజస్థాన్ లో రాహుల్ జోడో యాత్ర

    రాజస్థాన్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. జల్వర్ లోని కేల్ సంకుల్ లో [పాదయాత్ర](url) నిర్వహిస్తున్నారు. ఇందులో కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ వెంట నడుస్తూ సంఘీభావం ప్రకటించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తున్నారు. మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజలందరూ తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. #WATCH | Congress party's Bharat Jodo Yatra resumes from Khel Sankul in Jhalawar, … Read more

    కుప్పకూలిన భవనం

    దిల్లీలోని శాస్త్రి నగర్‌లోని ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ్నుంచి కొంతమంది పరుగులు తీశారు. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గతంలోనే[ భవనం](url) కూలిపోయేలా ఉందని నోటీసులు ఇచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా అందులోని వారిని ఖాళీ చేయించటంతో ముప్పు తప్పింది. #WATCH | A four-storey building collapsed in North Delhi's Shastri Nagar. There was no loss of life … Read more

    తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి [ఆశీర్వాదం](url) తీసుకున్నారు. ఆమె పక్కన కూర్చుని తేనీరు సేవించారు. దాదాపు అర్ధ గంట పాటు తన తల్లి ముచ్చటిస్తూ కనిపించాడు. గత జూన్‌లో హీరాబెన్ 99 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కాగా సోమవారం జరిగే రెండో విడత ఎన్నికల్లో సబర్మతీ నియోజకవర్గంలో మోదీ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. #Gandhinagar : Pm Narendra Modi … Read more

    అతివేగం ఎంత పనిచేసిందో చూడండి!

    తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అతివేగంగా ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. తారామణి-వేలచేరి లింక్‌ రోడ్డుపై యువకులు వేగంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాలీ రోడ్డు దాటేందుకు మలుపు తిప్పడంతో అదుపుతప్పి గుద్దుకున్నారు. దీంతో అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో బైక్‌ గంటకు 114 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించి యువకులు తీసిన [వీడియో ](url) వైరల్ అయ్యింది. Warning : Speed thrills, but kills. 2 youths on a bike riding … Read more