కర్నాటక-మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు పరస్పరం దాడులకు దిగడంతో [హైటెన్షన్](url) ఏర్పడింది. దీంతో ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాధ్ షిండేలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించుకున్నారు. కాగా కర్నాటకలోని బెల్గావి ప్రాంతం తమదేనని మహరాష్ట్ర వాదిస్తోంది. మరోవైపు ఆ ప్రాంతం తమదేనంటూ కర్నాటక వాదిస్తోంది. దీంతో అక్కడ తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.
-
Courtesy Twitter: ANI
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్