• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భాజపా శ్రేణులకు రాహుల్ ఫ్లైయింగ్ కిస్

    రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఝలాపూర్‌లో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ..భాజపా కార్యాలయం మీదుగా నడిచారు. ఈ క‌్రమంలో పార్టీ కార్యాలయంపై ఉన్న కమలం శ్రేణులకు ఫ్లెయింగ్ కిస్ ఇచ్చారు. భాజపా, రాష్ట్రీయ సంఘ్ సేవక్‌పై తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే ఇలా చేయడం[ వైరల్‌](url)గా మారింది. పాదయాత్రలో భాగంగా రాహుల్ వెంట అశోక్ గెహ్లాత్‌, సచిన్ పైలెట్ సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv