• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్ లో రాహుల్ జోడో యాత్ర

    రాజస్థాన్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. జల్వర్ లోని కేల్ సంకుల్ లో [పాదయాత్ర](url) నిర్వహిస్తున్నారు. ఇందులో కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ వెంట నడుస్తూ సంఘీభావం ప్రకటించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తున్నారు. మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజలందరూ తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv