• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేనూ మూన్ లైటింగ్ కు పాల్పడ్డ: సీజేఐ

    భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన 20 ఏళ్ల వయసులో మూన్ లైటింగ్ కు పాల్పడినట్లు వెల్లడించారు. ఓ వైపు లాయర్ గా విధులు నిర్వర్తిస్తూనే ఆల్ ఇండియా రేడియోలో ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వేస్ట్ అనే షోస్ కు పనిచేసినట్లు తెలిపారు. ఈ [వీడియో](url)ను బార్ అండ్ బెంచ్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం ఓ సంస్థలో పనిచేస్తూ..మరో చోట జాబ్ చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. దీనిని టెక్ కంపెనీలు నేరంగా భావిస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv