నడవలేకపోయినా స్వర్ణం సాధించాడు
బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుగు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతను మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ‘వార్మప్ అద్భుతంగా సాగింది. కానీ కొంత సమయం తరువాత నా ముందు తొడ, లోపలి తొడ తిమ్మిరి చెందడం ప్రారంభించాయి. దీంతో కాసేపు నడవలేకపోయాను. అందుకే వార్మప్‌లో 140 కేజీలు కూడా ఎత్తలేకపోయాను’ అంటూ పేర్కొన్నాడు. అతను మీడియాతో మాట్లాడుతున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | … Read more