• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది: సమంత

    హీరోయిన్ సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెనీస్ వెకెషన్‌లో ఉన్న సామ్.. అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈమేరకు.. ‘నిరీక్షించే వారికి ఎప్పుడూ మంచి విషయాలు జరుగుతుంటాయి’ అనే క్యాప్షన్‌ను కోట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇటీవల అమెరికాలో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత కొలుకున్నట్లు తెలిసింది. మానసికంగా బలంగా ఉండేందుకు.. టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

    ఆ విషయంలో నా తల్లి బాధపడింది: హన్సిక

    స్టార్ హీరోయిన్ హన్సిక తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. హీరోయిన్‌గా తర్వగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంజెక్షన్స్ తీసుకున్నానని రూమర్లు వచ్చాయని తెలిపింది, దీనిపై తన తల్లి చాలా బాధపడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను ఇలాంటి రూమర్స్ పట్టించుకోలేదు. కానీ మా అమ్మ మాత్రం చాలా బాధపడింది. ప్రశంసలు వచ్చినప్పుడు నేను తీసుకున్నా. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటా’ అని హన్సిక చెప్పుకొచ్చింది.

    ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితం

    సినీ ప్రేక్షకులకు ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ చిత్ర బృందం ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితమని వెల్లడించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిపింది. ఆది, సోమవారం మాత్రమే ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని చెప్పింది. బుక్‌ మై షో, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్‌ వెబ్‌సైట్లు/యాప్‌ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది. భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. **

    ‘చంద్రబాబు డబ్బుకోసం కక్కుర్తి పడరు’

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై దర్శకుడు రవిబాబు స్పందించారు. రాజకీయ నాయకులకు అధికారం అసలు శాశ్వతం కాదన్నారు. అలాగే చంద్రబాబుకు వచ్చిన కష్టాలూ శాశ్వతం కాదని చెప్పారు. ‘చంద్రబాబు ఏదైనా పనిచేస్తే 100 కోణాల్లో ఆలోచించి చేస్తారు. ఆయనకు భూమి మీద ఇవాళే ఆఖరి రోజని తెలిసినా కూడా వచ్చే 50 ఏళ్ల అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. అలాంటి వ్యక్తిని ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావట్లేదు’ అని రవిబాబు … Read more

    Esther Anil: హాట్‌ ఫొటోలతో మతిపోగొడుతున్న దృశ్యం పాప.. హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం!

    యంగ్‌ బ్యూటీ ఎస్తర్‌ అనిల్‌ (Esther Anil) మరోమారు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.  తాజాగా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్‌.. హాట్‌ అందాలను ఆరబోసింది. నవ్వుతూనే కుర్రకారు హృదయాలను పిండేసింది. దృశ్యం (Drushyam) సినిమాలో వెంక‌టేష్ (Venkatesh) చిన్న కూతురిలా న‌టించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌ల‌తో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.  బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఎస్తర్‌ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. … Read more

    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.  వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం.  ఈ … Read more

    బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై దామిని కామెంట్స్ వైరల్

    బిగ్‌ బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం ఎలిమినేట్ సందర్భంగా గాయని దామిని హౌజ్‌మేట్స్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. రతిక గురించి మాట్లాడుతూ.. ‘నువ్వు వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు అని సలహా ఇచ్చింది. తేజ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి మనసు నొప్పించనని తేజ కొన్ని రూల్స్‌ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్‌ అవదు. ప్రిన్స్‌ యావర్‌.. ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ … Read more

    బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్

    బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం గాయని దామిని భట్ల ఎలిమినేట్‌ అయింది. ఈ వారం ప్రియాంక జైన్‌, శుభశ్రీ, రతికా రోజ్‌, దామిని, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు నామినేషన్స్‌ ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు. ఈక్రమంలో ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ఏది పేలిపోతే వారు ఎలిమినేట్‌ అయినట్లు అని నాగార్జున ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్‌ పేలిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్‌, సందీప్‌ మాస్టర్‌ భావోద్వేగానికి … Read more

    నా డబ్బు నా ఇష్టం.. నీకేమిరా నొప్పి? మంచు లక్ష్మి

    టాలీవుడ్ నటి మంచు లక్ష్మి నెటిజన్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి, వాటిని ఖండిస్తూ లక్ష్మి ఓ వీడియో విడుదల చేశారు. నేను బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడం, ఐఫోన్‌ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు కొనిచ్చారా నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? అంటూ లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt … Read more

    రష్మిక మంధానకు అవమానం

    అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో నేషనల్ క్రష్ రష్మికకు సరైన గుర్తింపు లభించలేదని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరైన ఈ కార్యక్రమంలో వారెవ్వరూ రష్మికన పట్టించుకోలేదని టాక్. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ యాటిట్యూడ్ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఫొటో షూట్ అయిపోయాక రష్మిక నవ్వుతూ ఆమె వైపు చూసినా.. శ్రద్ద ఇగ్నోర్ చేసిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://x.com/SivaHarsha_23/status/1704423243552284745?s=20