• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అకీరా నందన్‌ను హీరో చేయాలి: విజయేంద్ర ప్రసాద్

  పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు అకీరా నందన్‌పై దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘రేణు దేశాయ్ గారు మీరు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. కానీ మీరు మాత్రం మీ అబ్బాయి అకీరా నందన్‌ను హీరోగా చేయాలి. అకీరా నందన్ చేసే మూవీలో అతని తల్లి పాత్రను కూడా మీరే చేయాలనేదే నా మాట’ అంటూ తన మనసులో మాట బయట పెట్టారు. దీంతో ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు.

  https://x.com/NtvTeluguLive/status/1713602795281227860?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv