• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!

    మిల్క్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రకృతి ఒడిలో అందాలను ఒలకబోస్తోంది. తన హాట్ హాట్ అందాలతో గ్లామర్ షో చేసింది. 

     తడి చీరకట్టు అందాలతో హీటెక్కించింది. క్రీమ్ కలర్ చీరను పద్దతిగా కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నడుమమందాలను చూపిస్తూ కైఫెక్కించింది. 

    తడిసిన ఎద అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తడిచిన చీరలో నడుమందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. 

    ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయం చేస్తోంది. తాజాగా ప్రియా తన హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. 

    ఒక్క కన్నుగీటుతో దేశం మొత్తం తన వైపునకు తిరిగి చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. అలాగే ఫ్లయింగ్ కిస్‌ గన్‌తో ఫిల్మ్ మేకర్లను కూడా ఆకర్షించింది.

     ప్రస్తుతం ఈ భామ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.

     క్లీవేజ్ షో చేయడంలో ఈ భామను మించిన హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. 

    ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కుర్రకారుపై అందాల దాడి చేస్తూనే ఉంటుంది. 

    నాజుకైన నడుమందాలను ఇంపుగా వడ్డీస్తూ కొంటె చూపులతో సెగలు పుట్టిస్తుంటుంది

    ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ దాదాపు సౌత్‌లోని అన్ని భాషల్లో నటిస్తోంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    గతంలో తెలుగులో నితిన్ సరసన చెక్‌ మూవీలో యువ హీరో తేజా సజ్జాకు జోడీగా ఇష్క్‌ సినిమాలో నటించింది.

    ఇక తన కేరీర్ గురించి చెబుతూ.. తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది.

    మలయాళం మూవీ ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ప్రియా పాపులర్ అయింది. ఈ సినిమాలోని కన్ను కొట్టే సీన్‌తో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv