• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రజనీకాంత్‌పై చిరు సెటైర్లు వేశారా?

    మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా చేసిన కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన హీరోయిజాన్ని బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, రీరికార్డింగ్‌లు ఎలివేట్‌ చేయలేవని చిరు ‌అన్నారు. తన డ్యాన్స్‌, నటన, ఫైట్‌లు చూస్తేనే ఆడియన్స్‌ సంతృప్తిగా ఫీలవుతారని తెలిపారు. తన అభిప్రాయం కూడా అదేనని చెప్పారు. అయితే ఈ స్టేట్‌మెంట్‌ రజనీకాంత్‌ను ఉద్దేశించి చేశారా? అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవల రజనీ చేసిన జైలర్‌ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. అనిరుధ్‌ ఇచ్చిన BGM సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిరు కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv