• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రజనీకాంత్‌పై చిరు సెటైర్లు వేశారా?

    మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా చేసిన కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన హీరోయిజాన్ని బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, రీరికార్డింగ్‌లు ఎలివేట్‌ చేయలేవని చిరు ‌అన్నారు. తన డ్యాన్స్‌, నటన, ఫైట్‌లు చూస్తేనే ఆడియన్స్‌ సంతృప్తిగా ఫీలవుతారని తెలిపారు. తన అభిప్రాయం కూడా అదేనని చెప్పారు. అయితే ఈ స్టేట్‌మెంట్‌ రజనీకాంత్‌ను ఉద్దేశించి చేశారా? అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవల రజనీ చేసిన జైలర్‌ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. అనిరుధ్‌ ఇచ్చిన BGM సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిరు కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. … Read more

    ‘బలగం’తో షాక్‌ ఇస్తే ఎలా వేణు: చిరు

    [VIDEO](url): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీసిన బలగం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. భోళా శంకర్‌ సెట్‌లో బలగం టీమ్‌ను కలిసిన చిరు వారిని సన్మానించారు. చిత్రం చాలా చక్కగా తీశావంటూ చిత్ర డైరెక్టర్‌ వేణును అభినందించారు. బాగా సినిమా చేసి షాకులు ఇస్తే ఎలా? అంటూ నవ్వులు పూయించారు. ‘గతంలో జబర్దస్త్‌ వేదికపై వేణు స్కిట్స్ వేశాడు. వేణుకు ఇంత టాలెంట్‌ ఉందా? అని అతనిపై గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక తన టాలెంట్‌ను మరో నిరూపించుకున్నాడు’ అని చిరు … Read more

    చిరు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్

    మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ వీడియోలో నటుడు సునీల్ కార్ డోర్ తీయగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ కలర్ డ్రైస్సులో అదిరే ఎంట్రీ ఉంటుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా డైరెక్షన్ చేస్తుండగా, సూపర్ గుడ్ ఫిలింస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. 2022 దసరాకు రానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ రిమేక్. ఈ మూవీలో పృథ్వీరాజ్ క్యారెక్టర్ ను తెలుగులో బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.