• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాట బిడ్డను టార్గెట్ చేసిన హౌస్‌మెట్స్

    తెలంగాణ పాట బిడ్డగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన భోలే షావలిని హౌస్ మెట్స్ టార్గెట్ చేశారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ ప్రియాంక జైన్, శోభా శెట్టి మాటాల దాడి చేశారు. హౌస్‌లో నువ్వు నటిస్తున్నావని మండిపడ్డారు. ప్రియాంక ‘థూ’ అంటూ అసభ్యంగా మాట్లాడింది. దీనిపై భోలే గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అదే పని తాను చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమ్మని షాకిచ్చాడు. ఏడోవారం నామినేషన్ ప్రక్రియాలో భాగంగా పల్లవి ప్రశాంత్, భోలేషావలి, శివాజి, తేజ ఇతరులు నామినేట్ అయ్యారు.

    https://x.com/TeluguBigg/status/1713970900507476260?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv