పిల్లలతో సరదాగా గడిపిన సమంత
హీరోయిన్ సమంత తన స్నేహితురాలి పిల్లలతో ఆడిపాడారు. చెన్నైలో ఉంటున్న చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఇద్దరూ సమంతకు మంచి స్నేహితులు. తాజాగా వీళ్ల ఇంటికి వెళ్లిన సమంత పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. చిన్నారులతో ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటుకు డ్యాన్స్ వేయించారు. అలాగే పిల్లలతో పోటీ పడుతూ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోలు సమంత ఇన్ష్టాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. Always a Child ??Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️?#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7 … Read more