• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చర్చనీయాంశం అవుతున్న ఊర్వశి ట్వీట్

  బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌటేలా. రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్వీట్ చేసిందీ బ్యూటీ. అయితే, ఇందులో పవన్ కళ్యాణ్‌ని.. ఎస్టీమ్డ్(Esteemed) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ సంబోధించింది. దీంతో ఈ [ట్వీట్](URL Here) చర్చనీయాంశం అయింది. ఈ పదానికి ‘సరిపోలే/గౌరవీనయులై/ పూజ్యులైన’ అనే అర్థాలు వస్తాయి. మరి, ఊర్వశి ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ వేసిందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్‌తో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వైసీపీ అనుకూల యూజర్లు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv