• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమన్నా రిహార్సల్స్‌ వీడియో వైరల్‌

    రజనీకాంత్‌ ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే ఈవెంట్‌లో హీరోయిన్‌ తమన్నా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రత్యేకంగా ‘నువ్ కావాలయ్యా’ పాటకు డ్యాన్స్‌ కూడా చేయనున్నారు. ఈ పాట రిహార్సల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇందులో తమన్నా డ్యాన్స్ ప్రాక్టిస్‌ చేస్తూ కనిపించింది. కాగా, ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv