• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విడాకులపై నిహారిక హింట్: పోస్ట్ వైరల్

    మెగా డాటర్ నిహారిక కొణిదెల కొన్నాళ్లుగా తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసేశారు. దీంతో వీరిద్దరి విడాకులు కన్ఫర్మ్ అని సినీప్రియులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో నిహారిక ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. జిమ్‌లో వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ ‘‘మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది.’’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. https://www.instagram.com/reel/CrujbLqMVud/?utm_source=ig_web_copy_link

    రెహమాన్‌కు మద్దతుగా నెటిజన్లు

    పూణెలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ నిలిచిపోవడంపై నెటిజన్లు సంఘీభావం చెబుతున్నారు. రాత్రి 10 గంటల వరకే షోకు అనుమతి ఉన్న కారణంగా పోలీసులు రెహమాన్ షోని అడ్డుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యూజిక్ షోను ముగించుకోవాల్సి వచ్చింది. ఇందుకు రెహమాన్ స్టేజిపై నుంచే అభిమానులకు సారీ చెప్పాడు. దాదాపు షో ముగిసిపోయే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకోవడంపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఓ గెస్ట్‌తో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. We are with you Thalaivaa @arrahman ❤️#DisRespectOfARRahmanpic.twitter.com/wCY245u23b … Read more

    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు 

    ‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.  డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది. గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ … Read more

    Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్ 

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కెరీర్‌లో, జీవితంలో ఒడిదొడుకులు ఎదురైన ప్రతీ సారి బలంగా పుంజుకుంటోందీ బ్యూటీ. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది.  సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్. నేచర్ లవర్. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటుంది. సెట్స్ ఫొటోలు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ ఇస్తుంటుంది. సమంత ఇప్పుడెలా ఉందో మనందరికీ తెలుసు. కానీ, చిన్నప్పుడు ఈ … Read more

    బెజవాడ చేరుకున్న రజినీకాంత్

    సూపర్‌స్టార్ రజినీకాంత్ నేడు విజయవాడ విచ్చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు నందమూరి బాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. కాగా శుక్రవారం విజయవాడలోని పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తలైవా బెజవాడ విచ్చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారికే గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు. సాయంత్రం శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. #SuperstarRajinikanth off to vijayavada to attend #SrNtr Centenary Celebrations today ??????#Rajinikanth? #Jailer … Read more

    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు

    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు … Read more

    HBD SAMANTHA: ఆ ఒక్కటి  సమంతకే చెల్లింది..  బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!

    చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వర్తమాన హీరోయిన్స్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్‌ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా  ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న … Read more

    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?

    నిహారిక NM. బహుశా ఈ యూట్యూబర్‌ గురించి తెలయని వారుండరనుకుంటా. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా రిలీజ్‌ ఉందంటే ఆమెతో ప్రమోషన్ చేయించుకునేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తుంటారు. విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో యూట్యూబ్ రీల్స్‌ చేసి ఒక్కసారిగా ఫేమ్‌ను అందుకుంది. మహేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌ ఇలా అందరితోనూ రీల్స్‌ చేసింది.   ఈ బెంగళూరు భామ ముంబై ఫ్యాషన్‌షోలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ సమీర్‌ మదన్ కోసం ర్యాంప్‌పై హోయలొలకించింది నిహారిక.  ఓ తెలుపు … Read more

    MRUNAL THAKUR: అల్లరి పిల్ల మృణాల్‌ థాకూర్‌  పిలక జుట్టుతో ఉన్న రేర్ పిక్స్ చూశారా?

    చిత్ర పరిశ్రమలో మృణాల్‌ థాకూర్‌ ఓ సెన్సేషన్‌. అందచందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తన చిన్ననాటి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ హాట్‌ బ్యూటీ అప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.  చిన్నతనంలో మృణాల్ బబ్లీ గర్ల్.  పిలక జుట్టు వేసుకొని ఫొటో కోసం ఇచ్చిన ఫోజు ఎంతో క్యూట్‌గా ఉంది.  ఐదేళ్ల వయసులో తను విన్న ప్రతి కథకి ఆకర్షితురాలు అయ్యేదట. మళ్లీ ఆ పాత్రలో మాదిరిగా కనిపించేందుకు … Read more

    SUMMER HAIR STYLES: స్టైల్‌ స్టైల్‌రా ఇది సూపర్ స్టైల్‌రా… సూపర్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్

    వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్‌ హెయిర్‌ కట్స్‌ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి. ధోని  విభిన్నమైన హెయిర్‌ స్టైల్స్‌లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్‌ షేప్‌ను అలాగే ఉంచి … Read more