• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్ప2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్

    పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని డైలాగును ఐకాన్ స్టార్ లీక్ చేశాడు. బేబీ సినిమా అప్రిషియేషన్ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప2 నుంచి డైలాగును లీక్ చేశాడు. ‘ఒక్కడ ఒక్కటే రూల్ ఉంటుంది. అదే పుష్ప గాడి రూలూ’ అంటూ చెప్పాడు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. కాగా, బేబి మూవీ విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv