• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ కాల్పులు నేను జరపలేదు: మనోజ్

    హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో జరిగిన కాల్పులతో తనకు సంబంధం లేదని ‘కార్తీకదీపం’ ఫేమ్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నా. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కాల్పుల విషయం చెప్పారు. తొలుత ప్రాంక్ చేస్తున్నారనుకున్నా. కానీ నా పేరుతో ఉన్న మరో వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు తెలిసింది. నేను కాల్పులు జరిపాననడం ఫేక్ న్యూస్. టీవీ9, ఎన్టీవీలలో నా ఫొటో ప్రదర్శించి పరువునష్టం కలిగించినందుకు ఆ ఛానెళ్లపై కేసు వేస్తా.’’ అంటూ పేర్కొన్నారు.

    https://www.instagram.com/reel/CutillIgbY4/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv