Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్ వార్నింగ్?
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్ చేసేస్తున్నారు. షూటింగ్లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి … Read more