• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య దెబ్బకు యూట్యూబ్ షేక్

    బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఈ టీజర్ 12 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దూసుకెళ్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్‌ 1గా ట్రెండవుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    ‘యానిమల్’ ప్రీ-టీజర్ వచ్చేసింది

    బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నయా మూవీ ‘యానిమల్’ ప్రీ-టీజర్ వచ్చేసింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 50 సెకన్ల పాటు ఉన్న ప్రీ-టీజర్ ఎంతో వైలెంట్‌గా ఉంది. యానిమల్ చిత్రంలో హీరోయిన్‍గా రష్మిక మందన్న నటిస్తుండగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 11వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

    భగవంత్ కేసరి టీజర్ వచ్చేసింది

    బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’ నుంచి టీజర్ విడుదలైంది. ‘నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటాది’ అని చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. పక్కా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. కాజల్ బాలయ్య సరసన నటిస్తోంది. శ్రీలీల బాలయ్యకు కూతురిగా కనిపించనుంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది.

    Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..! 

    సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా ఓక బృందమే పనిచేస్తుంది. అయితే, రాను రాను ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది. ఎవరో అప్‌డేట్స్ లీక్ చేయడం కన్నా.. చిత్రబృందమే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అర చేతిల్లోకి రావడంతో సినిమాకు కావాల్సిన ప్రచారమూ దక్కుతోంది. ఈ కోవలోకి చెందిందే చిరు లీక్స్. మెగాస్టార్ … Read more

    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.  కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. … Read more

    ‘రంగబలి’ టీజర్ వచ్చేసింది!

    టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘రంగబలి’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. టీజర్ ఆకట్టుకునేలా ఉండడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయనున్నారు.

    CHIRU LEAKS: ‘భోళాశంకర్’ నుంచి మరో సాంగ్ లీక్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. కాగా సినిమాలోని ఓ సంగీత్ సాంగ్‌ను చిరంజీవి లీక్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పకుండా.. మీరొక్కరే చూడాలని రాసుకొచ్చాడు. ఈ పాటలో తమన్నా, కీర్తిసురేష్, సుశాంత్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది తదితరులు కనిపిస్తున్నారు. ఈ పాటలో ప్రతిఒక్కరూ చిందేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CtOkJ3CpCAf/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..! 

    రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు. చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. … Read more

    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!

    తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.  ఊరు పల్లెటూరు ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద … Read more

    ఆదిపురుష్ సాంగ్స్ జూక్ బాక్స్

    ఆదిపురుష్ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాలోని అన్ని సాంగ్స్‌ను జూక్‌ బాక్స్‌ ద్వారా రిలీజ్ చేసింది. జై శ్రీరాం, శివోహం, ప్రియ మిథునం సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. మీరు ఆ పాటలను విని ఆనందించండి.