• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHIRU LEAKS: ‘భోళాశంకర్’ నుంచి మరో సాంగ్ లీక్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. కాగా సినిమాలోని ఓ సంగీత్ సాంగ్‌ను చిరంజీవి లీక్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పకుండా.. మీరొక్కరే చూడాలని రాసుకొచ్చాడు. ఈ పాటలో తమన్నా, కీర్తిసురేష్, సుశాంత్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది తదితరులు కనిపిస్తున్నారు. ఈ పాటలో ప్రతిఒక్కరూ చిందేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు.

    https://www.instagram.com/reel/CtOkJ3CpCAf/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv