• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !

    సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం. దంగల్ అమీర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్‌. ఫొగాట్‌ … Read more

    Ponniyin Selvan-2 Review: పొన్నియన్‌ సెల్వన్‌ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!

    తమిళ్‌ సూపర్ స్టార్లతో దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌కు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందంటే? కొందరు అర్థంకాలేదన్నారు. అయితే.. ఆ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు విడిచిపెట్టారు దర్శకుడు. వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు పొన్నియన్ సెల్వన్‌ 2ని తీర్చిదిద్దారు. గత నెల రోజుల నుంచి భారీగా ప్రమోషన్లు చేసిన ఈ చిత్రం విడుదలయ్యింది. మరీ, సినిమా విజయం సాధించిందా? మణిరత్నం మ్యాజిక్ పనిచేసిందా? అనేది సమీక్షిద్దాం. దర్శకుడు: మణిరత్నం నటీ నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, … Read more

    వినూత్నంగా ‘మార్క్ ఆంథోని’ ట్రైలర్!

    కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంథోని’ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ లాంఛ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీపై ప్రస్తుతం విడుదలైన ఈ టీజర్ అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో విశాల్ డ్యూయెల్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు.

    పొన్నియన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ

    పొన్నియన్ సెల్వన్ 2(PS-2) ఈరోజు(ఏప్రిల్ 28) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈసినిమాను చూసిన ప్రేక్షకులు తమ [రివ్యూ](url)ను ట్వీట్ చేస్తున్నారు. ‘PS-2 తొలి భాగం PS-1 కన్నా బాగుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ సూపర్బ్. ప్రతీ ప్రేమ్‌ను మణిరత్నం అద్భుతంగా తీశారు. VFX, యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్, BGM సినిమాను లేపాయి. చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రతిఒక్కరూ బాగా నటించారు అని ట్విట్టర్‌లో అయితే పాజిటివ్ టాక్‌ వస్తోంది. పూర్తి రివ్యూ కొద్దిసేపట్లో.. #PonniyanSelvan2 stays true to … Read more

    అఖిల్ ‘ఏజెంట్’ మూవీ ట్విట్టర్ రివ్యూ

    ఈరోజు విడుదలైన ఏజెంట్ మూవీ ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను[ ట్విట్](url) చేస్తున్నారు. ‘సినిమాల్లో యాక్షన్ బ్లాక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప ఇంకేం బాలేవు. ఫస్టాఫ్ కొంత పర్వాలేదు కానీసెకండాఫ్ బోరింగ్, స్టోరీ చెత్తగా ఉంది. స్క్రీన్ ప్లే సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్ మరి సిల్లీగా ఉంది అని ఒకరు ట్వీట్ చేస్తే.. ‘యాక్షన్ సీన్లలో అఖిల్ ఇరగదీసినప్పటికీ.. నటనపరంగా మెప్పించలేకపోయాడు. ధృవ,కిక్, బిల్లా సినిమా మిక్సింగ్‌లా ఉందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మమ్మూటి యాక్షన్ బాగుంది. BGM సినిమాకు ఏమాత్రం … Read more

    FAMILY MOVIES:  ఈ మధ్యకాలంలో  కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్‌ 5 తెలుగు సినిమాలు

    సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్‌ 5 చిత్రాలు ఇవే ! బలగం ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్‌ … Read more

    సామజవరగమన మూవీ నుంచి టీజర్ రిలీజ్

    శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన మూవీ నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ నవ్వులు పూయించింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబ్బ మౌనిక జాన్ నటిస్తోంది. వెన్నెల కిశోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యాంగర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. ఈసినిమా మే 18న విడుదల కానుంది.

    ప్రేమ విమానం టీజర్ విడుదల

    ‘ప్రేమ విమానం’ మూవీ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అద్యంతం కామెడీతో సాగింది. చక్కని పల్లెటూరు వాతావరణం నేపథ్యంలో టీజర్ సాగింది. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా అతని సరసన శాన్వి మేఘన హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ బాణీలు అందించాడు. ప్రేమ విమానం సినిమాను సంతోష్ కాటా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటి అనసూయ కీలక రోల్ చేస్తోంది. ప్రేమ విమానం సినిమా జీ5లో విడుదల … Read more

    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !

    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్‌ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్‌ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.  1. SQUID GAME ఈ సిరీస్‌ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10లో దాదాపు 90 … Read more

    GLOBAL STAR NTR: హాలీవుడ్ డైరెక్టర్‌తో NTR సినిమా… అసలు విషయం చెప్పిన జేమ్స్ గన్ 

    యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రేంజ్‌ మారిపోయింది. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఈ హీరో. తారక్‌తో సినిమాలు తీసేందుకు ఇప్పటికే చాలామంది క్యూ కడుతుండగా… ఈ లిస్ట్‌లో హాలీవుడ్ దర్శకుడు చేరారు. గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ సినిమాల దర్శకుడు జేమ్స్‌ గన్‌ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటనకి ఫిదా అయినట్లు తెలిపాడు ఈ హాలీవుడ్‌ డైరెక్టర్‌. దీంతో తారక్‌ గ్లోబల్ స్టార్ అయ్యాడంటూ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. హాలీవుడ్‌కు తారక్‌ హాలీవుడ్ చిత్రాల దర్శకుడు జేమ్స్‌ … Read more