• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    వైట్ సూట్‌లో అతియా.. పిక్స్ వైరల్

    భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిల వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మొహందీ వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో అతియా వైట్ సూట్‌లో అదరగొట్టింది. స్టైలిస్ట్ అమీ పటేల్ డిజైన్ చేసిన వైట్ సూట్ ధరించి పార్టీలో రచ్చ చేసింది. ఈ పార్టీలో అతియా, రాహుల్‌‌లు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తంమీద ఈ ఫంక్షన్‌లో రాహుల్, అతియాల డ్రెస్సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. Screengrab Instagram: … Read more

    పాకీజాకు మెగా హీరో సాయం!

    ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న నటి పాకీజాకు మెగా హీరో నాగబాబు అండగా నిలిచారు. తన వంతు ప్రయత్నంగా ఆమెకు రూ.లక్ష సాయం చేశారు. తన కాళ్ల మీద తను నిలబడేలా ఆమెకు మళ్లీ సినిమాల్లో అవకాశం కల్పించాలని డైరెక్టర్లు, నిర్మాతలను ఆయన కోరారు. కాగా తనకు నాగబాబు ఆర్థిక సాయం చేశారని తెలుసుకున్న పాకీజా ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు వాళ్ల వల్లే తాను ఒక ముద్ద తిండి తినగలుగుతున్నానని ఆమె భావోద్వేగానికి గురైంది.

    హన్సిక వెడ్డింగ్ టీజర్ రిలీజ్

    స్టార్ హీరోయిన్ హన్సిక మొత్వానీ, సోహైల్ కతూరియాల వివాహం జైపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించి వీడియో హక్కులను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌కు అమ్మేశారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించి టీజర్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ రిలీజ్ చేసింది. వీడియోలో హన్సిక తన పెళ్లి సంగతుల గురించి తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 10న ఈ వెడ్డింగ్ ఫుల్ వీడియో రిలీజ్ అవుతుంది.

    లెలేత అందాల అషికా రంగనాథన్

    కన్నడ బ్యూటీ అషిక రంగనాథన్ తన లెటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.రెడ్ కలర్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించింది. సూర్యకిరణాలు మీద పడుతుంటే దిగిన స్టిల్స్ వావ్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన అమిగోస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అషికా రంగనాథన్‌కు ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది. Courtesy Twitter: ashika ranganath Courtesy Twitter: Courtesy Twitter: … Read more

    ప్రియాంక చోప్రా కూతురిని చూశారా?

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ పాప్ గాయకుడు నిక్ జొనాస్‌లు సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత వారి కూతురు మాల్తి మరియెస్‌ను ప్రపంచానికి చూపించారు. తాజాగా ప్రియాంక చోప్రా తన కూతురికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇటీవలే మాల్తి పుట్టినరోజు జరిగింది. కాగా ఓ అవార్డుల వేడుకకు నిక్, ప్రియాంకలు తమ కూతురితో కలసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. Courtesy Twitter: Priyanka Chopra … Read more

    సితార పాప కిర్రాక్ డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్

    [VIDEO:](url) సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అతడు. ఈ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి పాటకు సితార పాప డ్యాన్స్ ఇరగదీసింది. తాజాగా తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సేమ్ టూ సేమ్ త్రిషలాగా స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సితార పాప తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://www.instagram.com/p/CoCWOxNgYH_/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    ఛీ అప్పటి వరకు ఆగలేవా? రీతూపై నెటిజన్ల ఆగ్రహం

    [VIDEO](url): క్యారెక్టర్ ఆర్టిస్ట్, జబర్‌దస్త్‌ ఫేమ్ రీతూ చౌదరి తాజాగా పోస్ట్ చేసిన ఇన్‌స్టా రీల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నిన్నటి వరకు తండ్రిని కోల్పోయాను. ఆయన జ్ఞాపకాలతోనే జీవితమంతా బతికేస్తా అని రీతూ పోస్టులు పెట్టింది. అయితే సడెన్‌గా పల్చటి చీరలో అందాల ఆరబోతకు రీతూ దిగడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి దిన కర్మ వరకు ఆగలేవా? అప్పుడే అందాల ఆరబోత మొదలు పెట్టావ్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఆమె ఫ్యాన్స్‌ మాత్రం రీతూ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఈ … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట విడుదల

    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. దర్శనా అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కిరణ్ సరసన కశ్మీరా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక పాటలు కూడా అలరిస్తుండటంతో సినిమా విజయంపై చిత్రబృందం నమ్మకంతో ఉంది.

    నాని దసరా టీజర్

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా టీజర్ విడుదలయ్యింది. వివిధ భాషల్లో హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్‌, రక్షిత్ శెట్టి టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన నాని మాస్‌ లుక్ ఆకట్టుకుంది. టీజర్‌లో మందుబాటిళ్లను నాని నడుముకు కట్టుకొని వస్తుండటం వంటి అంశాలు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాను మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    గండికోటలో కమల్ హాసన్ సందడి

    తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లా గండికోటలో సందడి చేశాడు. కమల్ హాసన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కమల్ వారందరికీ అభివాదం చేస్తూ పలకరించారు. కాగా కమల్[ ‘భారతీయుడు 2’ ](url)షూటింగ్ కోసం గండికోటకు వచ్చారు. 6 రోజులపాటు సినిమా బృందం ఇక్కడే షూటింగ్ నిర్వహిచనుంది. కాగా ‘భారతీయుడు 2’ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. … Read more