• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూ.ఎన్టీఆర్‌పై ట్రోల్స్; ఫ్యాన్స్ గరం

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాషపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఆస్కార్ ఓటర్స్ కోసం లాస్‌ఏంజెల్స్‌లోని డీజీఏ థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆస్కార్ ఓటర్లతో ఎన్టీఆర్, రాజమౌళి కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లలో ఎన్టీఆర్ తన ఇంగ్లిష్ యాసను కాస్త మార్చారు. దీంతో ట్రోలర్స్ ఎన్టీఆర్‌ను [ట్రోల్](url) చేస్తున్నారు. ‘‘ఎన్టీఆర్‌కు ఓవరాక్షన్ ఎక్కువని.. అది తగ్గించుకోవాలని’’ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలను ఎన్టీఆర్ అభిమానులు తిప్పికొడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv