జూ.ఎన్టీఆర్పై ట్రోల్స్; ఫ్యాన్స్ గరం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాషపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఆస్కార్ ఓటర్స్ కోసం లాస్ఏంజెల్స్లోని డీజీఏ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆస్కార్ ఓటర్లతో ఎన్టీఆర్, రాజమౌళి కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లలో ఎన్టీఆర్ తన ఇంగ్లిష్ యాసను కాస్త మార్చారు. దీంతో ట్రోలర్స్ ఎన్టీఆర్ను [ట్రోల్](url) చేస్తున్నారు. ‘‘ఎన్టీఆర్కు ఓవరాక్షన్ ఎక్కువని.. అది తగ్గించుకోవాలని’’ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలను ఎన్టీఆర్ అభిమానులు తిప్పికొడుతున్నారు. English Accent & Timing ?? Either It Is Japan Or … Read more