• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విజయ్ దేవరకొండ చెడ్డీ రూ.86,712.. అంత ఖరీదా?

  విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కో సారి ఒక్కోలా డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుని వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా న్యూఇయర్ వేడుకలకు సంబంధించి ఓ [వీడియో](url) ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో టోపీ పెట్టుకుని.. ఓ ముగ్గుల చెడ్డీ వేసుకుని కనిపించాడు. ఆ చెడ్డీ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. దాని ధర ఏకంగా రూ.86,712గా ఉంది. ఈ అండర్ గార్మెంట్ వెర్సేస్ అనే బ్రాండ్‌కు సంబంధించినది. ఈ బ్రాండ్‌లో చెడ్డీలన్నీ రూ.50 వేలపైనే ఉంటాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv