• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ఆహాలో పవన్‌ ఎపిసోడ్‌పై క్రేజీ పోస్ట్

    ఆహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్‌లో పవన్‌ను బాలయ్య ఏం ప్రశ్నలు అడిగారు? టీడీపీ- జనసేన పొత్తు గురించి ఏమైన చర్చ వచ్చిందా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లోనూ రేకెత్తింది. తాజాగా ఈ ఎపిసోడ్‌పై ఆహా స్పందించింది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2లో పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఇమేజినేషన్‌కే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రామ్ లోడింగ్ సూన్” అంటూ ఆహా ట్వీట్ చేసింది.”మేన్ ఆఫ్ మాసెస్ మీట్స్ గాడ్ ఆఫ్ మాసెస్” అంటూ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌తో … Read more

    కర్ణాటకలో మెగాస్టార్ చరిశ్మా

    మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ [సందడి ](url)చేస్తోంది. అక్కడ చిరు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 150 ఆటోలతో ప్రదర్శన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడైనా మెగాస్టార్‌ చరిశ్మా తగ్గదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చిరంజీవి ఖాతాలో మరో హిట్‌ పడిందని టాక్. BOSS of MASSES @KChiruTweets ???? A 154 … Read more

    నేను ఆ ముగ్గురినే నమ్ముతా; బాలకృష్ణ

    తాను సినిమాల విషయంలో ముగ్గురిని మాత్రమే నమ్ముతానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను పూర్తిగా నమ్ముతానని చెప్పారు. ‘వీరసింహారెడ్డి’ విజయంతో మూవీ టీమ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ‘‘తాను నటించిన ‘వీరసింహారెడ్డి’ని ఆదరించినందుకు కృతజ్ణతలు. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ తీవ్రంగా కృషి చేసింది. తమన్ పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఔట్‌పుట్ రాబట్టగలిగే సత్తా గోపీచంద్‌కు ఉంది.’’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.

    అమెరికా థియేటర్లలో బాలయ్య ఫ్యాన్‌ రచ్చ రచ్చ

    అమెరికాలోని ఓ థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు. వీరసింహారెడ్డి షో మొదలుకాగానే కాగితాలు చింపి రచ్చ రచ్చ చేశారు. జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో మిగతా ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం కేకలు వేస్తున్న ప్రేక్షకులను బయటకు పంపించింది. గతంలో చాలా తెలుగు సినిమాలు ప్రదర్శించామని ఈ స్థాయిలో ఫ్యాన్స్ హంగామా చూడలేదని సిబ్బంది వెల్లడించారు. మరోవైపు వీరసింహారెడ్డి మిక్స్‌డ్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. GOD OF MASSES కి ఘనస్వాగతం ? … Read more

    ఆసక్తికరంగా ‘అహింస’ ట్రైలర్

    టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే పల్లెటూరి నేపథ్యంలో రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో అభిరామ్ సరసన గీతికా తివారి నటిస్తోంది. సదా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

    ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య

    [VIDEO:](url) బాలయ్య వీరసింహా రెడ్డి విడుదలైన థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ వద్ద దీపావళిని మించి టపాసులు కాల్చారు. డప్పు, దరువులతో కోలాహలం నెలకొంది.ఈ థియేటర్‌కి నటసింహం బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని వచ్చారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూశారు. వీరసింహా రెడ్డి అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరు 30 లక్షలు, వరంగల్‌ 17.58 లక్షలు బుక్‌ అయినట్లు తెలుస్తోంది. https://twitter.com/i/status/1613434441556439041

    సుగుణ సుందరి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా

    స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బ్లాక్ శారీలో అద్భుత హావభావాలు ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శృతిని తెగ పొగిడేస్తున్నారు. ‘సుగుణ సుందరి హాట్ ఎక్స్‌ప్రెషన్స్ అదరహో’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘తన కలల రాజకుమారి’ అంటూ మరొకరు ట్వీటారు. ‘శృతి అందానికే పర్యాయపదం’, ‘టీనేజర్‌లా కనిపిస్తోంది’, చీరలో అదిరిపోయింది’ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan … Read more

    వీరసింహారెడ్డి మూవీ ట్విట్టర్ రివ్యూ

    నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అమెరికాలో ఇప్పటికే ప్రిమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘కథలో కొత్తదనం లేదు. పాత కథను కొత్తగా హ్యాండిల్ చేశారు. మొదటి 15 నిమిషాలు అవసరం లేదు. బాలయ్య వన్‌మ్యాన్ షో చేశారు.బాలయ్య డైలాగ్స్, తమన్ BGM, యాక్షన్ సీన్లు సినిమాకు బలం. మితిమీరిన ఫైట్లు కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఫస్టాప్ బాగుంది. సెకాండాఫ్ కొంచెం స్లో. వరలక్ష్మి సిస్టర్ సెంటిమెంట్, శరత్‌కుమార్, విలన్ దునియా విజయ్ … Read more

    జర్నలిస్టును సర్‌ప్రైజ్ చేసిన తారక్

    అమెరికా జర్నలిస్టును జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేశాడు. సదరు జర్నలిస్టు పుట్టినరోజు అని తెలుసుకుని ఓ బహుమతిని అందించాడు. ఆర్ఆర్ఆర్ విజయం గురించి ‘వెరైటీ’ సంస్థకు చెందిన జర్నలిస్టు తారక్‌తో సంభాషిస్తున్నాుడు. ఈ క్రమంలో చివరికి తారక్.. ‘ఈ రోజు మీ బర్త్ డే కదా’ అని అడిగాడు. ‘అవునని’ జర్నలిస్టు సమాధానం చెప్పగా చేతికి చిన్న బహుమతిని అందించాడు. ‘ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది’ అంటూ తారక్ హామీ ఇవ్వడం కొసమెరుపు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో ఈ ఘటన జరిగింది. ఉత్తమ … Read more

    ఆకట్టుకుంటున్న ‘గాంధీ గాడ్సే’ ట్రైలర్

    షారూక్ ఖాన్, దీపిక పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమాకు పోటీగా నిలిచి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘గాంధీ.. గాడ్సే.. ఏక్ యుద్ధ్’. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌‌ కూడా ఆలోచింపజేస్తోంది. గాంధీని గాడ్సే తుపాకితో కాల్చి జైలుకు వెళ్తాడు. అయితే, గాంధీని బతికితే ఎలా ఉంటుంది? ఎలా ఉండేది? అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ నెట్టింట … Read more