మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ [సందడి ](url)చేస్తోంది. అక్కడ చిరు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 150 ఆటోలతో ప్రదర్శన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడైనా మెగాస్టార్ చరిశ్మా తగ్గదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చిరంజీవి ఖాతాలో మరో హిట్ పడిందని టాక్.
-
Screengrab Twitter:TrendsChiru
-
Screengrab Twitter:TrendsChiru
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్