• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సుగుణ సుందరి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా

  స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బ్లాక్ శారీలో అద్భుత హావభావాలు ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శృతిని తెగ పొగిడేస్తున్నారు. ‘సుగుణ సుందరి హాట్ ఎక్స్‌ప్రెషన్స్ అదరహో’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘తన కలల రాజకుమారి’ అంటూ మరొకరు ట్వీటారు. ‘శృతి అందానికే పర్యాయపదం’, ‘టీనేజర్‌లా కనిపిస్తోంది’, చీరలో అదిరిపోయింది’ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv