• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆహాలో పవన్‌ ఎపిసోడ్‌పై క్రేజీ పోస్ట్

    ఆహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్‌లో పవన్‌ను బాలయ్య ఏం ప్రశ్నలు అడిగారు? టీడీపీ- జనసేన పొత్తు గురించి ఏమైన చర్చ వచ్చిందా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లోనూ రేకెత్తింది. తాజాగా ఈ ఎపిసోడ్‌పై ఆహా స్పందించింది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2లో పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఇమేజినేషన్‌కే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రామ్ లోడింగ్ సూన్” అంటూ ఆహా ట్వీట్ చేసింది.”మేన్ ఆఫ్ మాసెస్ మీట్స్ గాడ్ ఆఫ్ మాసెస్” అంటూ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌తో ఓ [వీడియో](url) పోస్ట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv