• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికా థియేటర్లలో బాలయ్య ఫ్యాన్‌ రచ్చ రచ్చ

    అమెరికాలోని ఓ థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు. వీరసింహారెడ్డి షో మొదలుకాగానే కాగితాలు చింపి రచ్చ రచ్చ చేశారు. జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో మిగతా ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం కేకలు వేస్తున్న ప్రేక్షకులను బయటకు పంపించింది. గతంలో చాలా తెలుగు సినిమాలు ప్రదర్శించామని ఈ స్థాయిలో ఫ్యాన్స్ హంగామా చూడలేదని సిబ్బంది వెల్లడించారు. మరోవైపు వీరసింహారెడ్డి మిక్స్‌డ్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv