తునివు / తెగింపు – 11 January
సంక్రాంతి బరిలో పోటీపడుతున్న తమిళ చిత్రం ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’గా విడుదలవుతోంది. జనవరి 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వరిసు – 11 January
తమిళ నటుడు విజయ్ ‘వరిసు’ చిత్రంతో వస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. తమన్ సంగీతం అందించాడు.
వీరసింహారెడ్డి – 12 January
బాలయ్య డ్యుయల్ రోల్ పోషించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతోంది.
వాల్తేరు వీరయ్య – 13 January
ఈ సంక్రాంతికి అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ అతిథి పాత్రలో నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయిక.
కళ్యాణం కమనీయం – 14 January
సంక్రాంతికి సై అంటున్న మరో సినిమా ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్ హీరో. ప్రభాస్ సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
వారసుడు – 14 January
11న విడుదలవుతున్న వరిసు చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల తెలుగు వెర్షన్‌ని 14న విడుదల చేస్తున్నారు.
OTT విడుదలలు
Title | Category | Language | Platform | Release Date |
The Hatchet Wielding Hitchhiker | Series | English | Netflix | January 10 |
The wind blows | Movie | English | MX player | January 11 |
Sexify – S2 | Series | English | Hotstar | January 11 |
noise | Movie | English | Netflix | January 11 |
The Makanai: Cooking for the maiko house | Series | English | Netflix | January 12 |
Vikings Valahalla – S2 | Series | English | Netflix | January 12 |
KungFuPanda-The dragon knight | Series | English | Netflix | January 12 |
Hunters Season 2 | Series | English | Prime Video | January 13 |
Servant Season 4 | Series | English | Apple TV+ | January 13 |
MukundanUnni Associates | Movie | Malayalam | Hotstar | January 13 |
Thattessery Kootam | Movie | Malayalam | Zee5 | January 13 |
Head Bush | Movie | Kannada | Zee5 | January 13 |
Dog Gone | Movie | English | Netflix | January 13 |
Latthi | Movie | Tamil, Telugu | Sun nxt | January 14 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!