Nayanthara Documentary Trailer: మాజీ లవర్స్ శింబు, ప్రభుదేవాపై నయన తార ఇండైర్ట్ కామెంట్స్.. వైరల్
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇటీవల ఆమె జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను నయన్ పంచుకుంది. నాగార్జున, రానా ప్రశంసలు నయన్ వృత్తి, వ్యక్తిగత … Read more