Samantha: సిటాడెల్ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన సామ్.. వీడియోలు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించినప్పటికీ ఈ అమ్మడి పేరే ప్రధానంగా నెట్టింట వినిపిస్తోంది. ఆమె నటన, యాక్షన్స్ సీక్వెన్స్‌లో విరోచిత పోరాటం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్రేజ్ పరంగా సామ్ మరో మెట్టు ఎక్కేసిందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో సామ్ పలు లిప్‌లాక్ సీన్స్‌లో నటించింది. … Read more