ఏం చెబుతున్నావ్ డార్లింగ్: ప్రభాస్
బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్2లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా మీడియా గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో ఓ సెలబ్రిటీతో మాట్లాడుతూ.. ‘ఏయ్.. ఏం చెబుతున్నావ్, డార్లింగ్’ అంటూ ప్రభాస్ వారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చిన్న గ్లింప్స్ మాత్రమేనని.. అసలైన ప్రోమోను త్వరలో విడుదల చేస్తామని ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ లేదా క్రిస్టమస్‌కి ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ … Read more