• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    Tamannaah Bhatia: బిగుతైన జాకెట్‌తో రెచ్చగొట్టిన తమన్నా!
    See More

    సుదర్శన్ థియేటర్ వద్ద పోకిరి సందడి

    సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షోస్ వేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకి అభిమానులు డప్పులు వాయిస్తూ సందడి చేస్తూ వెళ్లారు. కొత్త సినిమా విడుదలకు ఉండే హంగామా చేశారు. ప్రస్తుతం సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #Pokiri storm @ … Read more

    ఆకట్టుకుంటున్న ‘హైవే’ టీజర్

    ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘హైవే’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, హీరో హీరోయిన్ సీన్స్ బాగున్నాయి. ఆగష్టు 19వ తేదీ నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

    ఫ్యాన్స్‌తో క‌లిసి ఒక్క‌డు సినిమా చూసిన భూమిక‌

    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు ఒక్క‌డు, పోకిరి సినిమాలు స్పెష‌ల్ షోలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒక్క‌డు సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన భూమిక ఫ్యాన్స్‌తో క‌లిసి ఆ సినిమాను నేడు మ‌రోసారి థియేట‌ర్ల‌లో చూసింది. ఆమెతో పాటు డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కూడా ఉన్నాడు. 2003లో వ‌చ్చిన ఈ సినిమాకు ఇప్ప‌టికీ క్రేజ్ త‌గ్గ‌లేదు. సినిమా చూస్తూ ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నారు.

    ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌వ్విస్తున్న‌ కేతిక శ‌ర్మ

    ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శ‌ర్మ లేటెస్ట్ ఫోటోషూట్‌లో ట్రెడీష‌న‌ల్ లుక్‌తో అద‌ర‌గొట్టింది. బ్లూ క‌ల‌ర్ చికంకారి డ్రెస్‌లో ఫోటోల‌కు పోజులిచ్చింది. కేతిక రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాగ‌శౌర్య‌తో ల‌క్ష్య సినిమాలో న‌టించింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లో వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి న‌టిస్తున్న‌ రంగ‌రంగ వైభ‌వంగా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. Courtesy Instagram: ketika sharma Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: … Read more

    ప్రేక్ష‌కుల‌కు లేఖ‌తో థ్యాంక్స్ చెప్పిన ‘సీతా రామం’ ద‌ర్శ‌కుడు

    ‘సీతా రామం’ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో చిత్ర‌బృందం చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఇంత‌గా ప్రేమిస్తున్నందుకు దుల్క‌ర్ స‌ల్మాన్ కృత‌జ్బ‌త‌లు చెప్తూ ఒక లెట‌ర్ పోస్ట్ చేశాడు. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి ఒక లేఖ‌ను రాశాడు. ‘సినిమా క‌థను ఒక్క‌రే రాసుకోవ‌చ్చు. కానీ అనుకున్న క‌థ తెర‌పైకి రావాలంటే 24 క్రాఫ్ట్స్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నిర్మాణంలో ఎక్క‌డా లోటు లేకుండా అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చిన అశ్వినీద‌త్, వైజ‌యంతీ మూవీస్‌కు … Read more

    ఈ వారం థియేట‌ర్/ ఓటీటీలో రాబోయే సినిమాలు

    ఆగ‌స్ట్ రెండో వారంలో బ‌డా సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ న‌టించిన లాల్‌సింగ్ చ‌డ్డా, అక్ష‌య్ కుమార్ రక్షా బంధ‌న్ ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌బోతున్నాయి. మ‌రోవైపు ఓటీటీలో కూడా స‌రికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సంద‌డి చేయ‌బోతున్నాయి. లాల్ సింగ్ చ‌డ్డా: ఆగ‌స్ట్ 11 చాలాసార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ మొత్తానికి ఆగ‌స్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. నాలుగేళ్ల త‌ర్వాత అమీర్‌ను తెర‌పై చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ మూవీ … Read more

    తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్

    సీతా రామం సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూసి దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ”మొద‌టిసారిగా ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను ప‌రిచ‌యం అయ్యాను. ఆ త‌ర్వాత ‘మ‌హాన‌టి’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన‌ప్ప‌టికీ మీరు నాపై ప్రేమ కురిపించారు. క‌నులు క‌నుల‌ను దోచాయంటే, కురుప్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌కు మీ ఆద‌ర‌ణ మ‌రిచిపోలేనిది. ఇక సీతా రామం కోసం హ‌ను రాఘ‌వ‌పుడి స్వ‌ప్ప న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు ఒక మంచి సినిమాను … Read more

    త‌న ఫ‌స్ట్‌ల‌వ్‌ను గుర్తుచేసుకున్న మెగాస్టార్

    బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, అమీర్‌ఖాన్, నాగ‌చైత‌న్య‌ల‌ను కింగ్ నాగార్జున ఇంట‌ర్వ్యూ చేశాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ప‌దేళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ‌తాడు. మీ ఫ‌స్ట్ ల‌వ్ ఎప్పుడు అని నాగ్ చిరంజీవిని అడిగాడు. ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు నాకు సైకిల్ అంత‌గా రాదు. ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. ఆమె నేర్పిస్తుంటే సైకిల్ చూడ‌కుండా నేను ఆ అమ్మాయినే చూసేవాడిని అంటూ త‌న ఫ‌స్ట్‌ల‌వ్ గురించి … Read more

    ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మేకింగ్ వీడియో

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క్యాథ‌రిన్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ సీన్ల‌కు సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి ఇందులో చూడ‌వ‌చ్చు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌లు మూవీపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి.

    కార్తికేయ 2 మూవీ మిస్టికల్ టెస్ట్ కాంటెస్ట్

    కార్తికేయ 2 మూవీని చిత్ర బృందం వినూత్నంగా ప్రమోట్ చేస్తుంది. మిస్టికల్ టెస్ట్ పేరుతో నిర్వహించిన పోటీలో విజేతలకు రూ.6 లక్షల విలువైన ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో మొదటి క్లూను రిలీజ్ చేశారు. తాజాగా విశాఖలో మరో క్లూను ప్రకటించారు. ఈ క్లూస్ ద్వారా జవాబు కనుగొనాలని చెబుతు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజ్ కానుంది. Vizag.. here is the Karthikeya Quest Clue Get … Read more