• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కాంతారా’ చూసి ఆశ్చర్యపోయా; దర్శకుడు రాజమౌళి

    మొదటిసారిగా[ ‘కాంతారా’ ](url)సినిమా చూసి ఆశ్చర్యపోయానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. తాము ఇలాంటి చిత్రాన్ని ఎందుకు తీయడం లేదని ప్రశ్నించుకున్నారు. ఈ మూవీ నాలాంటి దర్శకులను ఒత్తిడిలోకి నెట్టేసిందని ప్రశంసించారు. చిత్ర నిర్మాణ ప్రక్రియను పున సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రేక్షకుల పరంగా ఇది ఒక అద్భుత చిత్రమని కొనియాడారు. కలెక్షన్లు రావాలంటే కంటెంట్ ఉండాలని ఈ చిత్రం నిరూపించిందని రాజమౌళి పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv