Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?
అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ చేసింది. రవితేజ, రామ్, బాలకృష్ణ, నితీన్, పంజా వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రీసెంట్‌గా ‘పుష్ప 2’ చిత్రంలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని … Read more