• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Marakkar Movie Review

  మోహ‌న్‌లాల్ న‌టించిన భారీ బ‌డ్జెట్, పాన్ ఇండియా చిత్రం ‘మ‌ర‌క్క‌ర్’. అరేబియా స‌ముద్ర సింహం క్యాప్షన్‌. నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైంది. భారీ తారాగ‌ణంతో పాటు..ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. విడుద‌ల‌కి ముందే ప‌లు జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకుని అంద‌రి దృష్టిని  ఆక‌ర్షించింది. పోర్చుగీసులు భార‌త్‌కి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసి రాజ్యాల‌ను ఆక్రమించుకునే నేప‌థ్యంలో ఉద్బ‌వించిన యుద్ధ వీరుడు కుంజాలి మ‌ర‌క్క‌ర్ జీవితం గురించి ప్ర‌స్తావించే సినిమా ఇది. 6 వ శ‌తాబ్ధం నాటి రోజుల్లో  జ‌రిగిన క‌థ … Read more

  Akhanda Movie Review

  నట‌సింహ బాల‌కృష్ణ న‌టించిన ‘అఖండ’ సినిమా ఈరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాల‌కృష్ణ‌-బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు పెరిగాయి.  ఇంత‌కుముందు సింహ‌, లెజెండ్ సినిమాల‌తో బాల‌య్య‌కు బ్లాక్‌బస్ట‌ర్స్‌ ఇచ్చిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ఈ సినిమాలో బాల‌య్య‌ను ఎలా చూపించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి సినిమా ఎలా ఉంది..? స్టోరీ ఏంటి తెలుసుకుందాం. బోయ‌పాటి, బాల‌కృష్ణను సినిమాలో ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించాలో అంత‌కంటే ఎక్కువ‌గానే చూపించాడు. అయితే అఖండ పాత్ర‌ను శివుడి అనుగ్ర‌హంతో పుట్టాడ‌ని చెప్ప‌డంతో ఆయ‌న ఏం చేసినా … Read more

  ‘అనుభ‌వించు రాజా’ మూవీ రివ్యూ

  చాలా గ్యాప్ త‌ర్వాత రాజ్‌త‌రుణ్ న‌టించిన మూవీ ‘అనుభ‌వించు రాజా’. అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించ‌డం..నాగ‌చైత‌న్య‌, నాగార్జున మూవీని ప్ర‌మోట్ చేయ‌డంతో అంచనాలు పెరిగాయి. మ‌రి సినిమా ఎలా ఉంది ఇంత‌కీ స్టోరీ ఏంటి తెలుసుకుందాం రాజ్ వాళ్ల తాత సంపాదించ‌డంలో ప‌డి లైఫ్‌ను ఎంజాయ్ చేయ‌డం మానేస్తాడు. దీంతో ఆయ‌న చ‌నిపోయేట‌ప్పుడు మ‌న‌వ‌డికి..నాలాగా కాకుండా ఉన్న‌దంతా అనుభ‌వించు..లైఫ్‌ని ఎంజాయ్ చేయ‌మ‌ని చెప్పాడు. దీంతో తాత మాట‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంటాడు. క‌ట్‌చేస్తే.. అంత రాయ‌ల్‌గా బ‌త‌కాల్సిన వాడు ఒకేసారి సెక్యూరిటీ గార్డ్‌గా క‌నిపించ‌డం … Read more

  ‘దృశ్యం-2’ మూవీ రివ్యూ

  బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన దృశ్యం పార్ట్ 1 తరువాత ఈరోజు దృశ్యం పార్ట్ 2 విడుదలైంది. హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనే మెయిన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి క్రేజ్ చాలానే ఉంది. దృశ్యం పార్ట్ 2ను  నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ చేసారు. అయితే పార్ట్ 2 ఎలా ఉంది, కథేంటి విషయాలను తెలుసుకుందాం. కథ దృశ్యం మొదటి భాగంలో రాంబాబు(వెంకటేష్) వరుణ్ డెడ్ బాడీని  పోలీస్ స్టేషన్ కింద పాతిపెడతాడు. దీంతో రాంబాబు, … Read more

  ‘రామ్ అసుర్’ మూవీ రివ్యూ

  ఈవారం చాలా చిన్న బ‌డ్జెట్‌ సినిమాలు వెండితెర‌పై సంద‌డిచేశాయి. అందులో ప్రేక్ష‌కుల్లో బాగా ఆస‌క్తి  పెంచిన సినిమాల్లో ‘రామ్ అసుర్’ ఒక‌టి. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే కొత్త‌ద‌నం క‌నిపించింది. ఈ సినిమా న‌వంబ‌ర్ 19 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రామ్‌కార్తిక్, షెర్రి అగ‌ర్వాల్, అభిన‌వ్ స‌ర్థార్, చాందిని తమిళరాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌టేశ్ త్రిప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో అభిన‌వ్ స‌ర్థార్‌, వెంక‌టేశ్ త్రిప‌ర్ణ క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. మ‌రి మూవీ ఎలా ఉంది స్టోరీ ఏంటి తెలుసుకుందాం. … Read more

  ‘అద్భుతం’ మూవీ రివ్యూ

  ప్ర‌తీసారి విభిన్న‌మైన స్టోరీల‌ను ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో తేజా స‌జ్జా. ఆయ‌న చేసిన జాంబిరెడ్డి, ఇష్క్ రెండూ సినిమాలు అలాంటివే. దీంతో తేజ సినిమాలు అన‌గానే ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌నే అంచ‌నాలు వేసుకుంటున్నారు. ‘అద్భుతం’ మూవీపై కూడా అలాంటి అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాకు స్టోరీ ప్ర‌శాంత్ వ‌ర్మ అందించాడు. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈరోజు నుంచి సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇంత‌కీ స్టోరి ఏంటి ? ఎలా ఉంది? తెలుసుకుందాం ఒకే ఫోన్ నంబ‌ర్ ఇద్ద‌రికీ ఉంటే వ‌చ్చే క‌న్‌ఫ్యూజ‌న్‌తో … Read more

  ‘మిస్సింగ్’ సినిమా రివ్యూ

  ట్రైల‌ర్లు, పోస్ట‌ర్ల‌తో ఆస‌క్తి పెంచిన మిస్సింగ్ సినిమా ఈరోజు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హ‌ర్ష న‌ర్రా, నిక్కిషా, మిషా నారంగ్ (తెల్ల‌వారితే గురువారం ఫేం) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. శ్రీని జోస్యుల ద‌ర్శ‌కుడు. భజరంగబలి క్రియెషన్స్ బ్యాన‌ర్‌పై భాస్కర్ జోస్యుల – లక్ష్మి శేషగిరిరావు నర్రా క‌లిసి చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ ఆర‌శాడ‌. అంద‌రు కొత్త న‌టీన‌టుల‌తో..డైరెక్ట‌ర్ శ్రీని జోస్యుల తెర‌కెక్కంచిన చిత్రం మిస్సింగ్. క‌థ‌లో ఏదో థ్రిల్ల‌ర్ ఎలిమెంట్ ఉంద‌ని అనిపించేలా మొద‌టి నుంచి ప్ర‌చారం చేశారు. దీంతో ఈ సినిమాలో … Read more

  ‘కురుప్’ మూవీ రివ్యూ

  మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మేజర్ సినిమాలో మెరిసిన ముద్దు గుమ్మ శోభితా దూళిపాళ కలిసి చేసిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కురుప్. ఈ సినిమాను శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించగా.. దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించాడు. సుశీన్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే..  గోపీ కృష్ణన్ క్యారెక్టర్‌లో దుల్కర్ జీవించేశాడు. గోపీ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తోచక వెంటనే ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ కూడా సరిగ్గా ఉండని గోపీ … Read more

  ‘రొమాంటిక్’ మూవీ (రివ్యూ )

  టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌ పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ న‌టించిన రొమాంటిక్ మూవీ నేడు రిలీజైంది. కేతిక శ‌ర్మ. ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే పూరీ అందించ‌గా అనీల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోల‌తో ప్ర‌మోష‌న్స్‌.. ట్రైల‌ర్, సాంగ్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మ‌రి మూవీ ఎలా ఉంది పూరి మార్క్ క‌న‌బ‌డిందా తెలుసుకుందాం.  స్టోరీ మొత్తం గోవాలో ఉంటుంది. గోవాలో డ్ర‌గ్స్ ముఠాలు..వాళ్ల గొడ‌వ‌ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. అందులో ఒక గ్యాంగ్‌లో … Read more

  కొండ‌పొలం మూవీ రివ్యూ

  కొండ‌పొలం సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించాడు.  ‘ఉప్పెన‌’ మొద‌టి సినిమా హిట్ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన రెండో చిత్రం కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంత‌కుముందు చేసిన క్యారెక్ట‌ర్స్‌కు విభినంగా పూర్తిగా ప‌ల్లెటూరి పిల్ల‌లా క‌నిపించింది. ఇక సినిమా విష‌యానికొస్తే.. అడ‌వికి, మ‌నిషి వ్య‌క్తిత్వానికి అనుసంధానం చేస్తూ క‌థ సాగుతుంది.         కొండ‌పొలం సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించాడు.  ‘ఉప్పెన‌’ మొద‌టి సినిమా హిట్ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన రెండో … Read more