• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    వధువుకు బెస్ట్ ఫ్రెండ్స్ సర్ ప్రైజ్! వీడియో వైరల్

    ఓ వధువుకు తన ప్రాణ స్నేహితులు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. ఓ యువతి మొహందీ వేడుకలో ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ చేస్తుంటారు.ఆ సమయంలో మూడో వ్యక్తి వచ్చి డ్యాన్స్ చేస్తూ సర్ ప్రైజ్ ఇస్తాడు. దీంతో ఆ పెళ్లి కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వధువు ఫ్రెండ్స్ ‘హే బేబీ’ మూవీలోని మస్త్ కలందర్ పాటకు డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ చూసి పెళ్లికూతురు ఆనంద భాష్పాలు రాల్చింది. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. View this … Read more

    ఫేస్‌బుక్ ప్రేమ; భారత యువకుడితో స్వీడన్ యువతి పెళ్లి

    ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి స్వీడన్ నుంచి ఇండియా వచ్చింది. యూపీలోని ఎటా జిల్లాకు చెందిన పవన్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. 2012 నుంచి వారు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి వివాహం చేసుకోవా లని నిర్ణయించుకున్నారు. దీంతో క్రిస్టేన్ స్వీడన్ నుంచి భారత్ వచ్చింది.బంధువులు, కుటుంబసభ్యుల మధ్య ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి సంబంధించిన [వీడియో](url)లు వైరల్‌గా మారాయి. Swedish woman flies to India to marry longtime boyfriend from Uttar … Read more

    నా తమ్ముడు NTRకు పోటీకాను: తారక రత్న

    జూ.ఎన్టీఆర్ గురించి తారకరత్న గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జూ.ఎన్టీఆర్‌కు పోటీగా తాను సినిమా రంగంలోకి వచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదన్నారు. సినిమాల్లోకి రావడం నా కళ. నందమూరి ఫ్యామిలీ నిలబడిందంటే జూ. ఎన్టీఆర్ ఒక కారణం. ఎన్టీర్, కళ్యాణ్ రామ్ నందమూరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు తమ్ముడు ఎన్టీఆర్‌ను చూస్తే గర్వంగా ఉంది అని తారకరత్న చెప్పారు.

    యూఎస్‌ పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాల

    [VIDEO:](url) అగ్రరాజ్యంలో పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడిపై హింసాత్మకంగా ప్రవర్తించడంతో అతడు చనిపోయాడు. టైర్ నికోల్స్ అనే వ్యక్తిని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో పోలీసులు ఆపి చితకబాదారు. అతడిని వాహనంలో నుంచి నేలపైకి లాగారు. నికోల్స్ చేతులు విరగ్గొట్టమని ఒకరు ఆదేశించారు. పెప్పర్‌స్ప్రే, కరెంట్ షాక్ ఇచ్చారు. అమ్మా అని కేకలు పెట్టినా వదలకుండా విరపరీతంగా కొట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ?The ?? US Police needs to stop killing Black People! … Read more

    కార్యకర్తను మెడపట్టి గెంటేసిన మంత్రి

    తమిళనాడు యువజన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చిన ఓ కార్యకర్తని పక్కనే ఉన్న మరో మంత్రి మెడపట్టి పక్కకు తోసేశారు. సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ని కలిసేందుకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఓ కార్యకర్తను మెడపట్టి తోసేశారు. ఈ వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై షేర్ చేస్తూ.. ప్రజలను కొట్టడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కవచాలు సరఫరా చేయాలని సీఎంని అన్నామలై … Read more

    e-రుపీతో పండ్లు కొన్న ఆనంద్ మహీంద్రా

    [VIDEO](url): డిజిటల్‌ కరెన్సీ దిశగా అడుగులు వేస్తున్న భారత ప్రభుత్వం ఇటీవల e-రుపీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. అయితే e-రుపీ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. ‘ఈ రోజు రిజర్వ్‌ బ్యాంకు(RBI) బోర్డు మీటింగ్‌లో నేను డిజిటల్‌ కరెన్సీ ఇ-రూపీ గురించి తెలుసుకున్నాను. ఆ సమావేశం తర్వాత దగ్గర్లో డిజిటల్‌ రుపీ యాక్సెప్ట్‌ చేస్తున్న ఓ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్లాను. ఆచరణలో డిజిటల్ ఇండియా’ అని వెల్లడించారు. అందుకు … Read more

    వృద్ధ టీచర్‌ను చితకబాదిన పోలీసులు; స్పందించిన ఎన్‌హెచ్ఆర్‌సీ

    బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఓ వృద్ధ ఉపాధ్యాయుడిని చితకబాదిన ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ స్పందించింది. బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసులు తమ పరిధి దాటి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నెలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా కిశోర్ పాండే అనే టీచర్ రోడ్డు దాటుతుండగా ఇద్దరూ మహిళా పోలీసులు అతనిపై లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Meet 65yrs old School Teacher Nawal Kishore Pandey from … Read more

    స్పూన్‌తో హెయిర్ కటింగ్; వీడియో వైరల్

    ఓ వ్యక్తి తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ తండ్రి టేబుల్ స్పూన్‌తో తన కొడుకుకు హెయిర్ కట్ చేశాడు. చాలా చక్కగా అతడికి గుండు కొట్టేశాడు. అచ్చం సెలూన్‌లో చేసిన విధంగానే అతడు హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘బ్రో ఇదెలా సాధ్యం?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram … Read more

    తమ్ముడికి అక్క ట్విస్ట్; లండన్ నుంచి వచ్చి మరీ?

    లండన్‌లో స్థిరపడిన ఓ సోదరి ఇండియాలో తమ్ముడి పెళ్లికి హాజరై సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ముందుగా తాను వివాహానికి హాజరు కావడం లేదని సోదరుడికి చెప్పి.. పెళ్లికి హాజరైంది. దీంతో పెళ్లిమండపంలో సోదరుడు ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి 40 వేలకు పైగా లైకులు, 3 లక్షల వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post … Read more

    నేపాల్‌లో తీవ్ర భూకంపం

    పొరుగుదేశం నేపాల్‌లో తీవ్ర [భూకంపం](url) సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్‌కు 148 కి.మీ దూరంలో నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. #earthquake of 5.8 strikes #Nepal. Tremors felt across … Read more